Switch to English

ఆర్టీసీ రగడ: వైఎస్‌ జగన్‌కి కేసీఆర్‌ మార్క్‌ షాక్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికీ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం విదితమే. ప్రభుత్వాల పరంగానే కాదు, పార్టీల పరంగా కూడా టీఆర్‌ఎస్‌ – వైఎస్సార్సీపీ మధ్య స్నేహం కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్‌కి మద్దతు ప్రకటించిందని సాక్షాత్తూ వైఎస్సార్సీపీ నేత రవిచంద్రారెడ్డి సెలవిచ్చారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీకి, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. కానీ, కేసీఆర్‌తో స్నేహం ఎవరికైనా అంత ఈజీ కాదనే విషయం తాజాగా స్పష్టమయ్యింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై తాజాగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌, ఏపీఎస్‌ఆర్టీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే, ‘విలీనం జరగలేదు.. కేవలం ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు. కమిటీని వేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్‌ ఇస్తుందో ఐదారు నెల్లో తేలుతుంది.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమనేది సాధ్యమయ్యే విషయమే కాదు..’ అని కేసీఆర్‌, ఏపీఎస్‌ఆర్టీసీని అలాగే తెలంగాణ ఆర్టీసీనీ ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన బయల్దేరింది.

‘మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం.. మీరు ఇకపై కార్మికులు కారు..’ అని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటన చేస్తే, అది సాధ్యం కాదని చెప్పడానికి కేసీఆర్‌ ఎవరు.? అన్నది ఇక్కడ వైసీపీ నేతల నుంచి ఆఫ్‌ ది రికార్డ్‌గా పుట్టుకొస్తున్న ప్రశ్న.

‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గాల్సిందే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు..’ అంటూ గతంలో సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రకటిస్తే, వైఎస్‌ జగన్‌ స్పందించలేదు. మరిప్పుడు, ఆర్టీసీ విషయంలో అయినా కేసీఆర్‌ వ్యాఖ్యల్ని వైఎస్‌ జగన్‌ ఖండిస్తారా.? ఖండించే ధైర్యం జగన్‌కి వుందా.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...