తెలంగాణలో తెరాస పార్టీకి బలం, బలగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 లో రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ బలం పెరిగింది. బలగం పెరిగింది. ఇది ఆ పార్టీకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే, మొదటి నుంచి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కావడంతో పాటు కేవలం తెలంగాణ ప్రాంతంలోనే దృష్టి పెట్టి అక్కడి నుంచే పోటీ చేయడంతో ఆ పార్టీ తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో ప్రజలు కూడా ఆ విధంగానే భావించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా కెసిఆర్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కావడం విశేషం. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కెసిఆర్ పాల్గొని ప్రజలను చైతన్యం చేయడంతో పాటుగా, 9 రోజులపాటు నిరాహార దీక్ష చేయడంతో కెసిఆర్ కు సింపతీ పెరిగింది. అదే 2014 ఎన్నికల్లో విజయం సాధించేలా చేసింది. విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను కలిసిన కెసిఆర్, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టాడు.
కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని తొక్కడం మొదలైన తరువాత క్రమంగా బీజేపీ తెలంగాణాలో పుంజుకోవడం మొదలుపెట్టింది. గత లోక్ సభ ఎన్నికల్లో తెరాస పార్టీ 16 భావించినా, బీజేపీ 4, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించడంతో ఖంగుతిన్నారు. బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించి తన బలంగా దూసుకుపోవడానికి సిద్ధం అవుతున్నది.
ఈ సమయంలో బీజేపీకి హిందుత్వ సపోర్ట్ అవసరం. అందుకోసమే ఆర్ఎస్ఎస్ తెలంగాణపై దృష్టిపెట్టింది. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ను విస్తృతపరిస్తే.. ఫలితంగా హిందువులు ఆర్ఎస్ఎస్ లో పెరిగిపోతారు. వారందరిని బీజేపీవైపు మళ్లించడం పెద్ద కష్టం కాదు. అందుకే ఆర్ఎస్ఎస్ తెలంగాణలో బలం పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నది అనడంలో సందేహం అవసరం లేదు. కేవలం నార్త్ ఇండియాలోనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సౌత్ పై దృష్టిపెట్టడం ఒకందుకు శుభసూచకం అని చెప్పాలి.
272971 843830Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and internet site owners alike! 755789
187002 50872This really is a great subject to talk about. Typically when I uncover stuff like this I stumble it. This write-up probably wont do properly with that crowd. I is going to be positive to submit something else though. 961277
314983 490352if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I feel. 560174
728670 757560I truly got into this post. I located it to be intriguing and loaded with unique points of interest. I like to read material that makes me feel. Thank you for writing this great content. 896956