Switch to English

అనసూయతో ఆడేసుకుంటున్న రౌడీస్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అనసూయ భరద్వాజ్‌.. బహుశా ఈ పేరుకి వున్న వైబ్రేషన్స్‌.. బుల్లితెర బ్యూటీస్‌లో ఇంకెవరి విషయంలోనూ కన్పించవేమో. బుల్లితెరపైనా, వెండితెరపైనా అనసూయ హవా కొనసాగుతోంది. హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసెయ్యడమే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ అనసూయకి సాటి ఇంకెవరూ లేరనడం అతిశయోక్తి కాకపోవచ్చు. అందుకే అనసూయకి సోషల్‌ మీడియాలో అంతటి ఫాలోయింగ్‌.

‘నేను ఇద్దరు అబ్బాయిలకి తల్లిని.. అయితేనేం.. నేనెందుకు ఎక్స్‌పోజింగ్‌ చేయకూడదు.?’ అని చాలా ధైర్యంగా ప్రశ్నించేస్తుంటుంది తనను ట్రోల్‌ చేసేవారిని అనసూయ. ఆ సంగతి పక్కన పెడితే, ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టైమ్‌లో విజయ్‌ దేవరకొండ, సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు అనసూయకి ఆగ్రహం తెప్పించాయి. అప్పట్లో విజయ్‌ దేవరకొండపై చెడా మెడా మాట్లాడేసింది.. మీడియాకెక్కి మరీ నానా యాగీ చేసింది. దాంతో రౌడీస్‌ దృష్టిలో అనసూయ ‘విరోధి’గా మారిపోయిన విషయం విదితమే.

తాజాగా విజయ్‌ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కుతున్న తొలి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అనసూయ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మహేష్‌బాబు ఈ ట్రైలర్‌ని రిలీజ్‌ చేస్తే, ఆ పక్కనే నిర్మాత హోదాలో విజయ్‌ దేవరకొండ హల్‌చల్‌ చేశాడు. గ్లామర్‌ పరంగా అనసూయనే హైలైట్‌ అయ్యింది.

ఇంకేముంది.? సోషల్‌ మీడియాలో రౌడీస్‌, అనసూయని ఓ ఆట ఆడేసుకున్నారు. కొందరు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే, మరికొందరు సెటైర్లు విసిరారు. అయితే, ఇంకొందరు మాత్రం ‘విజయ్‌ దేవరకొండకి లేని బాధ మీకెందుకు.?’ అంటూ అనసూయని వెనకేసుకొచ్చారు. ఔను మరి, అనసూయకి సోషల్‌ మీడియాలో వున్న ఫాలోయింగ్‌ తక్కువేమీ కాదు.

ఇంతకీ, వున్నది వున్నట్లుగా మాట్లాడేసే అనసూయ, తన అభ్యంతరాల్ని విజయ్‌ దేవరకొండ దృష్టికి తీసుకొచ్చిందా.? గతంలో జరిగిన గొడవపై విజయ్‌ దేవరకొండ కాంప్రమైజ్‌ అయ్యాడా.? అనసూయే సరిపెట్టుకుందా.? ఏమో మరి.. ఆ ఇద్దరికే తెలియాలి.

5 COMMENTS

  1. 643680 773152Soon after study several with the weblog articles for your internet website now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls take a appear at my internet page in addition and tell me what you believe. 137673

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...