ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఇప్పుడు కేవలం వివాదాలకే పరిమితమవుతున్నాడు. సినిమాల్ని అనౌన్స్ చేయడం, వాటి ప్రమోషన్ కోసం పబ్లిసిటీ స్టంట్లు చేయడం.. ఇదే తంతు గత కొన్నాళ్ళుగా కొనసాగుతోంది. ఫ్లాపుల మీద ఫ్లాపులు, డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నా.. వర్మ చేసే పబ్లిసిటీ కారణంగా ఆయన్నుంచి వచ్చే సినిమాలకు ఇంకా అభిమానులుంటున్నారు.. తన అభిమానగణం బక్కచిక్కిపోతున్నా, సోషల్ మీడియాలో టైమ్పాస్గాళ్ళనే నమ్ముకుంటున్న వర్మ, ఆ దిశగానే తన పబ్లిసిటీ స్టంట్స్ స్థాయిని కూడా తగ్గించేసుకుంటుండడం గమనార్హం.
ఇక, అసలు విషయానికొస్తే వర్మ, తన కొత్త సినిమా ‘బ్యూటిఫుల్’ ప్రమోషన్ కోసం హీరోయిన్ నైనా గంగూలీ కాళ్ళు పట్టేసుకున్నాడు. అదీ సాష్టాంగపడి మరీ. దాంతో నైనా గంగూలీ షాక్‌కి గురయ్యింది. ఊహించని ఈ వ్యవహారం వెలుగు చూశాక రామ్‌గోపాల్ వర్మ షాక్‌కి గురయ్యారు. ‘వర్మ మరీ ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు..’ అని కొందరు వర్మ అభిమానులే అంటోంటే, మరికొందరు మాత్రం ‘వర్మ గొప్పతనం ఇదీ..’ అంటున్నారు.
ఇందులో వర్మ గొప్పతనం ఏం కన్పించిందో వాళ్ళకి పాపం.! నైనా గంగూలీతో వర్మ బాగానే సినిమాలు చేశాడు. ‘వంగవీటి’ సినిమాలోనూ ఆమె నటించింది. అన్నట్టు, వర్మ ఈ మధ్య తన దర్శకత్వంలో సినిమాలు పెద్దగా చేయడంలేదు. ఒకవేళ తీసినా, వాటికి ‘దర్శకుడు’ కాలమ్‌లో ఇంకో పేరు వేసేస్తున్నాడండోయ్. నిర్మాణ బాధ్యతలు, కథ అందించడం.. కాన్సెప్ట్ అందించడం.. పబ్లిసిటీ బాధ్యతలు మోడం.. ఇదీ వర్మ ఈ మధ్య చేస్తోన్నది.
376053 803383Really efficiently written story. It is going to be useful to anybody who employess it, including me. Maintain up the great work – canr wait to read far more posts. 685257
568919 482828I feel other website proprietors really should take this internet site as an model, quite clean and fantastic user friendly style and design, as properly as the content material. Youre an expert in this subject! 21343
612486 791097whoa, this really is a actually good piece of info. I read about something like this before, this is impressively fantastic stuff. 933063
347017 749748My spouse and I stumbled more than here from a different site and thought I may as nicely check points out. I like what I see so now im following you. Look forward to going over your web page repeatedly. 749009
325408 934233Nowhere on the Internet is there this considerably quality and clear info on this subject. How do I know? I know because Ive searched this topic at length. Thank you. 991673
146746 564586Really finest folks messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations ought to typically our own gold colored dominate in presenting and public speaking, which is to be private interests home. finest man speach 2020