Switch to English

‘పవర్‌ స్టార్‌’ ఫ్యాన్‌గా వర్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘పవర్‌ స్టార్‌’. ఈ చిత్రం షూటింగ్‌ చకచకా జరిగి పోతుంది. ప్రతి రోజు స్టిల్స్‌ను వర్మ రిలీజ్‌ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ తో పాటు చిరంజీవి నాగబాబు పాత్రలు కూడా ఉంటాయని ఇప్పటికే వర్మ రివీల్‌ చేశాడు. ఇక ఈ చిత్రంలో వర్మ కూడా ఒక ముఖ్యమైన చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పవర్‌ స్టార్‌కు వీరాభిమాని పాత్రలో వర్మ కనిపించబోతున్నాడు.

ఎప్పుడు పవన్‌పై కౌంటర్లు వేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో టార్గెట్‌ చేస్తూ ఉండే వర్మ ఈసారి ఏకంగా సినిమానే తీస్తున్నాడు. ‘పవర్‌ స్టార్‌’ అంటూ వర్మ తీస్తున్న సినిమాలో మొన్నటి ఎన్నికల్లో జనసేన ఓటమి పాలయ్యిన తర్వాత పవన్‌ ఏం చేశాడు అనేది చూపించబోతున్నారట. ఈ చిత్రంలో ఎవరిని తప్పుగా చూపించడం లేదంటూ వర్మ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి మరీ చెప్పాడు. సినిమాను ఈ నెలలోనే ఏటీటీ ద్వారా డిజిటల్‌ ఫార్మట్‌ లో విడుదల చేయబోతున్నారు.

పవర్‌ స్టార్‌ చిత్రంలో వర్మ కనిపించిన రెండు మూడు సీన్స్‌ కూడా చాలా వినోదాత్మకంగా ఉంటాయట. పవన్‌ నా దేవుడు.. నేను ఆయన భక్తుడిని అంటూ గట్టిగా మొత్తుకుంటూ గెలుపు మనదే అంటూ జేజేలు కొడుతూ ఉంటాడట. పవన్‌ కు జేజేలు కొట్టే సీన్‌ లో వర్మ ఖచ్చితంగా జీవించి ఉంటాడు అంటూ ఇప్పటి నుండే నెటిజన్స్‌ ఆసక్తిని కనబర్చుతున్నారు. సినిమాను సంచలనంగా మార్చేందుకు వర్మ ఇలాంటి ఎన్నో పనులు చేస్తూనే ఉంటాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ..

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ ఇటివల తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...