Switch to English

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి జగన్.. కారణం అదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఇందుకోసం పార్టీ రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతోందట. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అనూహ్యంగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రాజకీయ సమీకరణాలు మారాయని వైసీపీ అధిష్టానానికి సమాచారం అందడంతోనే, స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరఫున వైఎస్ జగన్, తనకు ప్రజా సంకల్ప యాత్రలో వైద్య సేవలు అందించిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ టిక్కెట్ ఇచ్చిన విషయం విదితమే.

 

అయితే, పోటీలో వున్న మిగతా అభ్యర్థులతో పోల్చితే గురుమూర్తికి పెద్దగా వాక్చాతుర్యం లేదు. అస్సలాయన ఏమీ మాట్లాడలేకపోతున్నారన్న విమర్శ కూడా వినిపిస్తోంది. వైసీపీకి వున్న ప్రజాదరణే గురుమూర్తిని గెలిపిస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నా, ‘అభ్యర్థి ఎవరు.?’ అని ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలకు ప్రశ్న ఎదురవుతుండడంతో, వైఎస్ జగన్ రంగంలోకి దిగి.. జోష్ పెంచాలనుకుంటున్నారన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న వాదనల సారాంశం. మరోపక్క, తిరుపతిలో వైసీపీ గెలుపుపై టీడీపీ అనుకూల మీడియాకి కూడా పెద్దగా అనుమానాల్లేవు. ‘మెజార్టీ తగ్గుతుందేమోనన్న ఆలోచనతోనే వైసీపీ అధినేత రంగంలోకి దిగుతున్నారు..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా వ్యాఖ్యానిస్తుండడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.

 

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి జోరుగా ప్రచారం చేస్తున్న ఆమెకు టీడీపీ అను‘కుల’ మీడియా నుంచి అంతగా ప్రచారం లభించడంలేదు. మరోపక్క బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ.. ప్రచారంలో హోరెత్తిస్తున్నప్పటికీ, ఆ రెండు పార్టీలు ఎంతమేర ఓటర్లను ప్రభావితం చేయగలవన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. చిత్రమేంటంటే, బీజేపీని విమర్శించేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ.. మీన మేషాల్లెక్కడుతుండడం. వైసీపీ, జనసేన అలాగే టీడీపీని విమర్శిస్తోంది. టీడీపీ అయితే, వైసీపీని విమర్శించడంలో షరామామూలుగానే అత్యుత్సాహం చూపుతోంది. ఇవన్నీ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు అడ్వాంటేజ్ అవుతాయా.? అన్నది వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...