Switch to English

బీజేపీ ‘గ్రేటర్‌’ ప్రచారం వెనుక రవిప్రకాష్‌ స్కెచ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ కనీ వినీ ఎరుగనంత అగ్రెసివ్‌ నేచర్‌ని ప్రదర్శించింది. అప్పట్లో ఆ ప్రచార వ్యూహానికి తెరవెనుక ‘పథక రచన’ చేసింది టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ అనే ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారం ఇంకాస్త గట్టిగా సాగుతోంది. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి పూర్తిస్థాయిలో మద్దతిస్తోన్న న్యూస్‌ ఛానల్‌ ఏదన్నా వుందంటే అది రాజ్‌ న్యూస్‌ మాత్రమే. ఈ ఛానల్‌ వెనుక ఓ బీజేపీ నేత వున్నారంటూ కొన్నాళ్ళ క్రితం వార్తలొచ్చాయి. ఆ బీజేపీ నేత, రవిప్రకాష్‌కి ఆ ఛానల్‌ బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఛానల్‌లో వస్తున్న కథనాలు చూస్తోంటే, రవిప్రకాష్‌ మార్క్‌ స్పష్టంగా కన్పిస్తోంది. రవిప్రకాష్‌ పాత బ్యాచ్‌కి చెందిన కొందరు రిపోర్టులు కూడా అందులో కనిపిస్తున్నారు. వాళ్ళంతా రవిప్రకాష్‌ ‘స్కూల్‌’ నుంచి వచ్చినట్లుగానే వ్యవహరిస్తుండడం గమనార్హం. ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళిపోయి మరీ, టీఆర్‌ఎస్‌ని టార్గెట్‌ చేస్తున్నారు సదరు రిపోర్టర్లు, జర్నలిస్టులు. ఇటీవలి సంభవించిన వరదల నేపథ్యంలో గ్రేటర్‌లో కొన్ని బస్తీల్లో జనం అధికార టీఆర్‌ఎస్‌ మీద ఓ స్థాయి ‘మంట’తో వున్నారు. ఆ ‘మంట’ని రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ క్యాష్‌ చేసుకుంటోంది.

అలా ఆ ఛానల్‌ ఆ వ్యవహారాల్ని క్యాష్‌ చేసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం సుస్పష్టం. గ్రౌండ్‌ లెవల్‌లో జనాల తిట్లను, యధాతథంగా సదరు ఛానల్‌ ప్రసారం చేసేస్తుండడం గమనార్హం. లైవ్‌లో ‘కట్‌’ చేయడం కష్టమే అయినా, వాటిని రిపీట్‌ చేసేటప్పుడూ ‘బూతులు’ అలాగే వచ్చేస్తున్నాయి. బీప్‌ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. మజ్లిస్‌ విషయంలోనూ, టీఆర్‌ఎస్‌ వైఫల్యాల విషయంలోనూ బీజేపీ పూర్తి సమాచారాన్ని పొందడం వెనుక పెద్ద నెట్‌వర్కే పనిచేస్తోంది. ఆ నెట్‌వర్క్‌ మొత్తానికి రవిప్రకాష్‌ నుంచి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందుతున్నాయట.

అయితే, ఇంతవరకు రవిప్రకాష్‌ మాత్రం ఏ న్యూస్‌ ఛానల్స్‌తోనూ బుల్లితెర వీక్షకుల ముందుకు రాలేదు.! మనిషి బయటకు రాకపోతేనేం.. వ్యవహారాలన్నీ తెరవెనుక నడిపేస్తున్నాడగా.. అన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది. టీఆర్‌ఎస్‌ కారణంగానే రవిప్రకాష్‌, టీవీ9 ఛానల్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చిన విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...