Switch to English

సుప్రీంకోర్టు తీర్పు మా విలువలు, నైతికతను ప్రతిబింబిస్తోంది: రతన్ టాటా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

టాటా సన్స్ చైర్మన్ పదవి వివాదానికి సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పుపై రతన్ టాటా స్వాగతించారు. సుప్రీం ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలిపారు. మా సంస్థ పాటించే విలువలు, నైతికత, ఖచ్చితత్వానికి ఈ తీర్పు ప్రతీకగా నిలుస్తోంది. న్యాయవ్యవస్థలోని గొప్పదనాన్ని ఈ తీర్పు ప్రతిబింబిస్తోంది’ అని ట్వీట్ చేశారు. 2016లో సైరస్ మిస్త్రీని చైర్మన్ గా తొలగిస్తూ టాటాసన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2019లో ఎన్ సీఎల్ఏటీ చెల్లుబాటు కాదని మిస్త్రీని తిరిగి చైర్మన్ గా నియమించాలంటూ తీర్పునిచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ టాటాసన్స్, రతన్ టాటా 2020 జనవరిలో సుప్రీంలో సవాలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు అదే నెల 10న ఎన్ సీ ఎల్ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్ నెలలో టాటాసన్స్ లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ తాకట్టు పెట్టకుండా కోర్టు అడ్డుకుంది. డిసెంబర్ లో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈరోజు టాటాసన్స్ వాదనను బలపరుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Viral News: నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని 9ఏళ్ల బాలుడి ఆత్మహత్య

Viral News: 10ఏళ్లు నిండని బాలుడు.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్న వయసు.. తల్లిదండ్రుల తీర్చే అచ్చటా ముచ్చటలో ముద్దుగా పెరగాల్సిన రేపటి పౌరుడు ఆకస్మికంగా తనువు చాలించాడు. అదీ జీవితం అంటే...

విశాఖ హోటళ్ళలో రేట్లు పెంచేశారా.? వైసీపీ కోసమేనా.?

విన్నారా.? ఇది విన్నారా.? విశాఖలో హోటల్ రూమ్ దొరకడం గగనమైపోతోందిట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోందనీ, విశాఖలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారనీ.. వైసీపీ ప్రచారం...

Monsoon: చల్లటి కబురు..! కేరళలోకి రుతుపవనాలు.. 3-4రోజుల్లో ఏపీలోకి..

Monsoon: వేసవి ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించినట్టు తెలిపింది. కేరళలో నేటి ఉదయం తాకాయని ఐఎండీ (IMD)...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి శెట్టి

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్‌ నిర్మాణంలో భారీగా నిర్మిస్తున్నారు. జూన్...

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

NTR: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు...