Switch to English

విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరో అతడైతేనే బాగుంటుందట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో విరాట్ కోహ్లీ( Virat Kohli) అద్భుతమైన ప్రదర్శనతో రికార్డులు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తన ఆట గురించే చర్చ నడుస్తోంది. పనిలో పనిగా కోహ్లీ బయోపిక్ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా కోహ్లీ బయోపిక్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్( Ranbeer Kapoor)కూడా ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కి రన్బీర్ హాజరైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయనకు కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.

‘ విరాట్ కోహ్లీ జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అతడే హీరోగా నటించాలి. మరెవ్వరు ఆ పాత్రకి సూట్ అవ్వరు. కోహ్లీ చాలామంది యాక్టర్స్ కంటే అందంగా ఉంటాడు. ఫిట్నెస్ పరంగా కూడా తనకు తానే సాటి. కాబట్టి తన బయోపిక్ లో కోహ్లీ నటిస్తేనే బాగుంటుంది’ అని అన్నారు

కోహ్లీ పై సినిమా గురించి కొంతకాలం కిందట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.తనకి కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టారు. విరాట్ తనకిష్టమైన క్రికెటర్ అని తనపై తీసే సినిమాలో అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోనని అన్నారు.

13 COMMENTS

  1. Purchasing a verified Binance account can provide a convenient shortcut into
    the world of cryptocurrency trading. Binance is one of the most
    popular and reliable cryptocurrency exchanges available worldwide.
    Having a verified account on this platform means you’ve
    passed their strict identification process, enabling higher transaction limits and providing added security
    measures. Opting to buy a pre-verified account, with all the fundamental settings
    and processes alrerady done, allows you to dive directly into trading.
    However, it’s essential to ensure that the account is purchased from a trusted, reliable
    source to prevent potential fraud. Always remember responsible transactions to
    ensure the safety of your investment.

  2. The Antminer KS3 (9.4Th) is an excellent choice for those
    looking to delve into the world of cryptocurrency mining.

    This miner offers a hash rate of 9.4Th/s, ensuring efficient and fast mining.

    Its compact size makes it a perfect fit for small spaces, while its powerful performance
    equals those of larger, pricier models. Despite its power, the KS3 operates relatively quietly, offering a comfortable mining environment.
    The miner is also user-friendly, perfect for both beginners and
    experts. Invest in an Antminer KS3 and start your crypto journey.

  3. Antminer KS3 is a highly efficient ASIC miner that provides you with ample power
    to mine cryptocurrencies. It uses only 970 watts but delivers a maximum hash rate of 8.3
    Th/s, making it a cost-effective choice for cryptomining.

    With this miner, you can reap good profits mining on the SHA-256 algorithm, including hugely popular currencies like Bitcoin. Performance,
    power use, and profitability are the hallmarks of Antminer KS3.
    It is easy to set up, and its durability ensures that you enjoy a
    long mining life. When you invest in Antminer KS3, you’re not just buying a miner, you’re equipping
    yourself with a high-performance device for potentially lucrative crypto
    operations.

  4. The Antminer D9 (1770Gh) by Bitmain is an efficient and powerful miner
    ideal for anyone stepping into the crypto-mining world. It offers
    impressive power consumption and mining capabilities, hence promising lucrative returns on your investment.
    This device uses advanced algorithms to mine popular cryptocurrencies.

    Along with remote interface capabilities and enhanced mining efficiency, it boasts a compact
    and convenient design for easy setup and usage. When buying the
    Antminer D9, ensure to choose a trusted retailer
    and check the authenticity of the product. Secure and versatile, it’s
    a worthwhile investment for both seasoned and novice miners.

  5. The Antminer S21 (200Th) is a superb investment for cryptocurrency enthusiasts.
    The device offers a hashing speed of 200 Tera hashes per second,
    which significantly increases your ability to
    mine Bitcoins. It is equipped with state-of-the-art
    technology for optimal efficiency and performance.
    The Antminer S21 (200Th) also boasts a user-friendly interface,
    making it an excellent choice for both beginners and seasoned miners.
    Its power efficiency ensures you generate more profit while keeping your electricity costs
    low. The robust design guarantees durability, promising
    a long-term mining solution. Invest in the Antminer
    S21 (200Th) for a seamless and profitable mining experience.

  6. The Antminer S21 is a highly sought-after cryptocurrency miner.
    Housing a Hashrate of 200Th/s, it’s one of the most powerful devices on the market.
    Its sleek compact design houses advanced internal components that reduce heat and boost productivity.
    It provides efficient, fast, and reliable mining. The Antminer S21’s 3000W power provides optimum performance.
    This miner is quite valuable for anyone looking to enter the cryptocurrency market or veteran miners looking to increase their mining power.
    Invest in an Antminer S21, enhance your mining capability, and
    maximize profits.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...