Switch to English

Ram Pothineni Birthday special: సింపుల్ బట్ పవర్ ఫుల్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Ram Pothineni Birthday special: సినీ పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సినిమాల్లో నటించాలి.. నటనలో నిరూపించుకోవాలి.. ప్రేక్షకుల్ని మెప్పించాలి అనే ఆసక్తి చాలా ముఖ్యం. ఇవే మొదట అవకాశాలు వచ్చేలా చేస్తాయి.. తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలా పరిశ్రమలో తనను తాను నిరూపించుకున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. నటన, డ్యాన్సుల్లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న హీరో. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్న రామ్ అటుపై తన టాలెంట్ నిరూపించే సినిమాలు చాలా చేశాడు. లవ్లీ క్యారెక్టర్, యూత్, మాస్, ఫ్యామిలీ ఇమేజ్, కామెడీ జోనర్లలో సినిమాలు చేసి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టి తన టాలెంట్ నిరూపించి ఎనర్జిటిక్ స్టార్ గా ప్రేక్షకుల మెప్పు పొంది కెరీర్లో సక్సెస్ సాధించాడు. నేడు రామ్ పోతినేని పుట్టినరోజు.

ల్యాండ్ మార్క్ మూవీ..

తొలి సినిమా దేవదాసు, తర్వాతి సినిమా జగడంలో కూడా మాస్ క్యారెక్టర్. ఈపాత్రల్లో ఎంతో రఫ్ గా కనిపించినా తర్వాత చేసిన రెడీ, మస్కా, రామరామ కృష్ణ, ఎందుకంటే.. ప్రేమంట వంటి సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించి మెప్పించాడు. రామ్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేవి డ్యాన్సులు. వీటిలో నేటి జనరేషన్ ను ఆకట్టుకునేలా సక్సెస్ అయ్యాడు. పలు సినిమాల్లో పక్కింటి కుర్రాడులా కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ నూ ఆకట్టుకున్నాడు. కెరీర్ పరంగా రామ్ కు టర్నింగ్ పాయింట్ అంటే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్. క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలో రామ్ కనిపించిన మాస్ మేకోవర్, డ్యాన్సులు, మాస్ అప్పీయరెన్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రావెలింగ్ అంటే రామ్ ఒక్కోసారి ఎయిర్ పోర్టుకు వెళ్లాక వెకేషన్ డిస్టినేషన్ డిసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

డ్రెస్సింగ్, స్టయిలిష్ మేకోవర్..

డిఫరెంట్ మేకోవర్స్ లో కనిపిస్తూ స్టయిల్ పై తనకున్న ప్యాషన్ ని నిరూపిస్తూంటాడు. హ్యాండ్సమ్ లుక్స్, డ్రెస్సింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతాడు రామ్. 2017లో మోస్ట్ డిజరబుల్ మ్యాన్ గా 2017లో 11వ స్థానంలో నిలవగా 2020లో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా మాస్ పాత్రలో ఆకట్టుకోనున్నాడు. వరుస సక్సెస్ లు, మధ్యలో ఫెయిల్యూర్స్ వచ్చినా ఓ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు రామ్. ఇదే ఆయనకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. RAPO గా ఫ్యాన్స్ పిలుచుకునే రామ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. కెరీర్ పరంగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...