Switch to English

‘రాజుగారి గది 3’ సెన్సార్ రివ్యూ: ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమలో విజయం సాధించిన సినిమా టైటిల్ మరోసారి పెట్టినా, లేదా దానికి సీక్వెల్ తీస్తున్నారు అనగానే ఆ టైటిల్ ఈజీగా ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాంటి సూపర్ హిట్ టాగ్ ఉన్న ‘రాజుగారి గది’ నుంచి వస్తున్నా 3వ పార్ట్ ‘రాజుగారి గది 3’. ఈ టైటిల్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ వరం అనగా అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అలాగే ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ కానున్న ఈ సినిమాకి కూడా ఓంకార్ దర్శకుడైతే అశ్విన్ బాబు – అవిక గోర్ జంటగా నటించారు. అలాగే ఫెమస్ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు మొదటి సారి ఒక హర్రర్ కామెడీ సినిమాకి డిఓపి గా పనిచేయడం విశేషం.

ఈ సినిమాకి సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. మేము తెలుసుకున్న దాని ప్రకారం మాకు సెన్సార్ వారు ఇచ్చిన రివ్యూ మీకోసం..

రాజుగారి గది 3 హైలైట్స్:

– మెయిన్ లీడ్ రోల్స్ చేసిన అశ్విన్ బాబు – అవిక గోర్ లు తమ నటనతో పక్కాగా సర్ప్రైస్ చేస్తారు. మాస్ లో అశ్విన్ బాబుకి మంచి మైలేజ్ ఇచ్చే రోల్ అవుతుందట. అలాగే అవికా కూడా మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందని అంటున్నారు.

– సినిమా ఇంట్రడక్షన్ మొదటి 15 నిమిషాలు మరియు ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే థ్రిల్స్ అందరినీ అబ్బా అనిపించేలా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ బ్లాక్ మరియు అందులో అవికా గోర్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు.

– అలీ గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్లో చాలా బాగా నవ్విస్తారు. ఫస్ట్ పార్ట్ రేంజ్ లోఎంటర్టైన్మెంట్ ని అలీ అందిస్తారట. మిగిలిన కొన్ని కామెడీ బ్లొచ్క్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయన్నారు.

– చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ మరియు థ్రిల్స్ ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంటాయట.

– యాడ్స్ తో కలుపుకొని సినిమా మొత్తం నిడివి 2 గంటలే కావడం వల్ల సినిమా ఎక్కడా పక్కదారి పట్టకుండా ధనాధన్ అని చాలా సూపర్ స్పీడ్ తో ఉండడం కూడా పెద్ద ప్లస్ అంటుంన్నారు.

‘రాజుగారి గది 3’ ఓకే ఓకే పాయింట్స్:

– హార్రర్ కామెడీ సినిమాల్లో ఉండే బేసిక్ అంశాలు అండ్ ఫ్లో ఇందులోనూ ఉంది. ప్రతిసారి ఓ స్ట్రాంగ్ పాయింట్ ని చెప్పే ఓంకార్ ఇందులో ఆ ప్రయత్నం చేయకపోవడం వలన ఓవరాల్ గా కథ రెగ్యులర్ గానే అనిపిస్తుందన్నారు.

– అక్కడక్కడా కొన్ని మోమెంట్స్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదట.

ఫైనల్ కామెంట్: కథ ఓ రేంజ్ కాకపోయినా ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...