వారం వారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తపలుకులో ఏమి వస్తాయో దాదాపు అందరికీ తెలిసిందే. చంద్రబాబును కీర్తించడం.. జగన్ ను విమర్శించడం.. ప్రతి ఆదివారం ఇదే తంతు. తీసుకునే లైన్ ఒక్కటే మారుతుంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. అయితే, ఇటీవల కాలంలో ఆర్కే లో ఫ్రస్టేషన్ తన కలంలో కనపడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ను తిట్టే క్రమంలో తెలియకుండానే ఆయన్ను పొడుగుతున్నారు. చంద్రబాబును కీర్తించడంలో మరీ అతి చేస్తూ.. ఆయన చేతకానివాడంటూ రాసేస్తున్నారు. మొత్తానికి ఆర్కే కొత్త పలుకు చదివితే జగన్ తెలివైనవాడని, చంద్రబాబు చేతకానివాడని తేల్చేసినట్టుగా అర్థమవుతుంది.
తాజాగా ఆదివారం వచ్చిన కొత్త పలుకులో కలిపురుషుడికి ఏపీలో పరిస్థితులు లింక్ పెట్టి ఓ వ్యాసం వదిలారు. షరా మామూలుగానే అది కొనసాగింది. పైగా ఇటీవల కాలంలో ప్రజలను కూడా ఆయన తిట్టడం మొదలుపెట్టారు. ప్రజలు తెలివిలేనివారని.. తమ జేబు నిండుతుందని చూసుకుంటున్నారు తప్ప.. రాష్ట్రం ఏమైపోతుందనే సోయి కూడా లేదని తెగ బాధపడిపోయారు. జగన్ అప్పులు తెచ్చి సంక్షేమం పేరితో అడ్డగోలుగా పంచేస్తున్నారని.. అభివృద్ధిని పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. నిజానికి ఇదొక్కటే అందులోని రైట్ పాయింట్. దీనిని సరైన విధంగా ఫోకస్ చేసి రాస్తే బాగుండేదని.. కానీ చంద్రబాబు అలా చేయలేకపోయాడనే బాధే అందులో ఎక్కువగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
918541 421273An fascinating discussion might be worth comment. I feel you ought to write on this topic, it may definitely be a taboo subject but generally men and women are not enough to dicuss on such topics. To a higher. Cheers 906822
435478 701321Great post, I feel internet site owners need to acquire a whole lot from this internet site its quite user pleasant. 143395
124270 272581Maintain up the wonderful piece of work, I read couple of blog posts on this web internet site and I believe that your web site is real fascinating and has lots of wonderful info. 761306
515758 941059Very clean internet site , thanks for this post. 923813
24508 333110As I website owner I believe the content material here is quite superb, thanks for your efforts. 931066
23867 245185Im glad to become a visitor in this pure web site, regards for this rare information! 785768