తెలంగాణలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 1500 నుండి 2000 వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా చికిత్స అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై మెడికల్ కాలేజ్‌లు అన్ని కూడా కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ అందించబోతున్నాయి. అందులో భాగంగా మొదటగా మల్లారెడ్డి, మమత మరియు కామినేని మెడికల్ కాలేజ్‌లను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చినట్లుగా ప్రకటన చేశారు.
త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌ల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు కోవిడ్ ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్‌లు కోవిడ్ ట్రీట్మెంట్కు అవసరం అయిన వసతులు ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించింది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని వసుతులను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
126136 548834An attention-grabbing dialogue is worth comment. I think that it is finest to write extra on this subject, it wont be a taboo subject however usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 536626
727308 240199Highest quality fella toasts, or toasts. will most certainly be given birth to product or service ? from the party therefore supposed to become surprising, humorous coupled with enlightening likewise. finest man speaches 526572
116319 725717I like this internet site really much, Its a quite good position to read and receive information . 477281
390221 716516The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 852774