Switch to English

సాహోరే: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’.. ఎందుకో తెలుసా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

స్టేజీ మీద స్టార్‌ హీరో.. ఆ ఈవెంట్‌లో సందడి చేయడానికి వచ్చే అభిమానులు.. వెరసి పెద్ద హీరోల సినిమాల ఈవెంట్స్‌ ఓ రేంజ్‌లో నడుస్తుంటాయి. ప్రభాస్‌ని ఆలిండియా స్టార్‌గా రాజమౌళి అభివర్ణించేశాడు. అది నిజం. ‘బాహుబలి’తో ప్రభాస్‌ని ఆలిండియా హీరోని చేసింది రాజమౌళే మరి. ఇక, ప్రభాస్‌ మాత్రం అందరికీ ‘డార్లింగ్‌’గానే ఇష్టం. అవును, ప్రభాస్‌ కూడా ఆ పిలుపునే ఇష్టపడతాడు. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతున్నంతసేపూ, అభిమానుల్లోంచి ఒకటే నినాదం.. ‘డార్లింగ్‌ డార్లింగ్‌..’ అని. ‘వి లవ్‌ యూ డార్లింగ్‌..’ అని అభిమానులు గోల చేయడం, ‘మి టూ లవ్‌ యూ డార్లింగ్‌’ అని ప్రభాస్‌ చెప్పడం.. ఇలా సాగింది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.

దాదాపుగా ప్రభాస్‌ ‘సాహో’ టీమ్‌లో ఎవర్నీ మర్చిపోలేదు. టెక్నిషియన్లందర్నీ గుర్తు చేసుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద టెక్నీషియన్లను హ్యాండిల్‌ చేసిన దర్శకుడు సుజీత్‌ గురించి అయితే ప్రభాస్‌ చాలా గొప్ప మాటలు చెప్పాడు. 22 ఏళ్ళ వయసులోనే ‘రన్‌ రాజా రన్‌’ సినిమా చేసిన సుజీత్‌, అప్పుడే తనకు ‘సాహో’ కథ చెప్పాడనీ, ఆ తర్వాత ఆ కథ చాలా పెద్దదిగా మారిందనీ, చిన్న సినిమానీ పెద్దగా చూపించే యూవీ క్రియేషన్స్‌, ‘సాహో’ సినిమా కోసం ముందూ వెనుకా చూడకుండా ఖర్చు చేసిందనీ, అంత ఖర్చు చేస్తున్న సినిమాకి తన శక్తికి మించి సుజీత్‌ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు పడ్డ కష్టం తనకు బాగా తెలుసనీ అన్నాడు

. ‘డార్లింగ్స్‌.. మీ కోసమే ఇదంతా.. మీ కోసమే సినిమాలో వాడిన వెహికిల్స్‌ని ఇక్కడ చూపిస్తున్నాం.. నచ్చాయా.? హ్యాపీనా..’ అంటూ ప్రభాస్‌ అడిగిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు. ఔను, ప్రభాస్‌ అందరికీ డార్లింగ్‌.. డార్లింగ్‌ అన్న పిలుపుకంటే పెద్ద పేరు ప్రభాస్‌కి ఇంకేమివ్వగలం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...