Switch to English

బిగ్‌ఫైట్‌: ఆడాళ్ళా మజాకా.! అసలు యుద్ధం మొదలు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో అసలు సిసలు యుద్ధం లేడీ కంటెస్టెంట్స్‌ మధ్య ఈ వారం మొదలు కాబోతోంది. రాహుల్‌ మినహా మిగతా మేల్‌ కంటెస్టెంట్స్‌పై ఎవరికీ పెద్దగా ‘నెగెటివ్‌ వైబ్స్‌’ లేవు. కానీ, లేడీ కంటెస్టెంట్స్‌ పరిస్థితి అది కాదు. శ్రీముఖి, అషు రెడ్డి, పునర్నవి, శివజ్యోతి.. ఈ నలుగురి మధ్యా పెద్ద పెద్ద ఇష్యూస్‌ నడుస్తున్నాయి. శివ జ్యోతి – పునర్నవి అయితే ఏకంగా ఛాలెంజ్‌ చేసేసుకున్నారు. అషు రెడ్డి – శ్రీముఖికి సవాల్‌ విసిరింది.

మరోపక్క శివజ్యోతికి శ్రీముఖి కొంత సపోర్ట్‌, కొంత నెగెటివ్‌ వైబ్స్‌తో కనిపిస్తోంది. పునర్నవి విషయంలో హిమజకి స్నేహం, చిన్నపాటి గ్యాప్‌ వున్నాయి. అషు వైపు నుంచి కూడా అంతే. వితిక ఎవర్ని సపోర్ట్‌ చేస్తుంది.? వరుణ్‌ సందేశ్‌ మాటేమిటి.? మిగతా మేల్‌ కంటెస్టెంట్స్‌ ఈ వీక్‌లో ఎవరి గ్రూప్‌లో చేరతారు.? ఇలా చాలా క్వశ్చన్స్‌ బిగ్‌హౌస్‌ వ్యూయర్స్‌లో వ్యక్తమవుతున్నాయి.

నిజానికి కంటెస్టెంట్స్‌ ఈ వీకెండ్‌లో ప్రస్తావించిన అంశాలు చిన్నవి కావు. చాలా పెద్దవే కంటెస్టెంట్స్‌ దృష్టిలో. అందుకే గట్టిగా వాదించేసుకున్నారు ఆదివారం ఎపిసోడ్‌లో జరిగిన ఓ గేమ్‌లో భాగందా. జడ్జిలు, నిందితులు, ప్రాసిక్యూటర్స్‌ ఎపిసోడ్‌ జరిగినప్పుడు దాదాపుగా రియల్‌ కలర్స్‌ కన్పించేశాయి.

అందరూ మాస్క్‌లు తీసేసి ఆడేస్తారని నాగార్జున చివర్లో కంక్లూజన్‌ ఇచ్చినా, మాస్క్‌లు తీసే ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం లేకపోగా, మరిన్ని మాస్క్‌లు ధరించి.. లోలోపల ఇంకా కుట్రలు పన్నే అవకాశాలే ఎక్కువగా వున్నాయన్నది నిర్వివాదాంశం. మొత్తమ్మీద, వీకెండ్‌లో నాగార్జున కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేసినా, కంటెస్టెంట్స్‌ మిగతా రోజుల్లో ఆ ఊపు కంటిన్యూ చేస్తారని మాత్రం అనుకోలేం. ‘కొప్పుల ఫైట్‌’ అదేండీ ‘లేడీ కంటెస్టెంట్స్‌’ పంచాయితీ ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...