రెబెల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. వరసగా ప్యాన్ ఇండియా సినిమాలతో యావత్ దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ప్రభాస్ హైదరాబాద్ టైమ్స్ ప్రతీ ఏటా ప్రకటించే డిజైరబుల్ మెన్ లిస్ట్ లో ఫరెవర్ కేటగిరీలో చోటు సంపాదించాడు.
హైదరాబాద్ టైమ్స్ వారు కొన్నేళ్ల క్రితం ప్రత్యేకంగా ఈ కేటగిరీని ప్రవేశ పెట్టారు. ఇది వరకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హైదరాబాద్ టైమ్స్ ఫరెవర్ డిజైరబుల్ గా నిలవగా సూపర్ స్టార్ మహేష్ బాబు దేశవ్యాప్త కేటగిరీలో ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.
ఇక ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ టైమ్స్ ఫరెవర్ డిజైరబుల్ కేటగిరీలో చోటు సంపాదించడం పట్ల ఆయన అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే.
504304 720120There is noticeably a bundle to learn about this. I assume you created specific nice points in attributes also. 203203
472478 243962cleaning supplies should have earth friendly organic ingredients so that they do not harm the environment 513355