Switch to English

ఏది న్యాయం.? ఏది అన్యాయం.? అసలేది రాజకీయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అనుకూల తీర్పు వస్తే.. న్యాయం గెలిచినట్లు.. ప్రతికూల తీర్పు వస్తే.. అన్యాయమే రాజ్యమేలుతున్నట్లు. ఇదీ కోర్టుల విషయంలో రాజకీయ పార్టీల తీరు. ఆ పార్టీ.. ఈ పార్టీ.. అన్న తేడాల్లేవు. అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే తంతు. నిజానికి, ఏదన్నా కోర్టులో తీర్పు వచ్చిందంటే, దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశం వుంటుంది.. సవాల్ చేసుకోవడానికి వీలుంటుంది.. అన్ని అవకాశాలున్నప్పుడు.. తీర్పుల మీద అభ్యంతకర వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాలి.? ఎవరో ఓడినట్లు.. ఎవరో గెలిచినట్లు.. ఇంకెవరికో షాక్ తగలినట్లు ఎందుకు వ్యవహరించాలి.? రాజకీయ నాయకులకు కోర్టుల, కేసులు కొత్తేమీ కాదు. వచ్చిన తీర్పుల్ని సవాల్ చేయడం రాజకీయ నాయకులు, పార్టీలకు కొత్త కాదు.

 

సామాన్యుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. పరిషత్ ఎన్నికల విషయంలోకి వస్తే, ఆదరాబాదరాగా నోటిఫికేషన్ ఏప్రిల్ 1వ తేదీన వచ్చింది. అదే రోజు కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నీలం సాహ్ని, వస్తూనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దానిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. కోర్టు ఆ నోటిఫికేషన్ మీద స్టే విధించింది.. కానీ, దానిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలోనే సవాల్ చేసి ఊరట పొందింది. దాంతో, పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతే, ‘అన్యాయం’ జరిగిపోయిందంటూ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దీర్ఘాలు తీశారు పాత్రికేయుల సమావేశంలో.

 

ఇక, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపైనా స్పందిస్తూ, రఘురామపై రాజద్రోహం కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తమ వాదనల్ని ‘గుర్తించింది’ అంటూ సంబరాలు చేసుకున్నంత పని చేశారు సజ్జల. అక్కడలా.. ఇక్కడిలా.! పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుని ఎటూ ప్రభుత్వం సవాల్ చేస్తుంది. ఇంతలోనే ‘అన్యాయం’ అంటూ దీర్ఘం తీయడమెందుకు.? రఘురామ విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించేయలేదు.. ఇంతలోనే సజ్జల సంబరాలు చేసుకోవడమెందుకు.? అందుకే మరి.. ఏది న్యాయం.? ఏది అన్యాయం.? ఏది రాజకీయం.? అన్నది ప్రజలకు అర్థం కాకుండా పోతోందిప్పుడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...