Switch to English

పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళొచ్చాయ్.. కండిషన్స్ అప్లయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు కిందికి దిగొచ్చాయ్. ప్రాజెక్టు రివర్ స్లూయిజ్ గేట్ల నుంచి నీటిని కిందికి పంపించారు. ఈ క్రమంలో ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్ళను స్పిల్ వే వైపుకి మళ్ళించాల్సి వచ్చింది. ఈ మళ్ళింపు ప్రక్రియ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన అంశమే. నీళ్ళను స్పిల్ వే వైపుకు మళ్ళించడంతో, ఆ నీళ్ళు స్పిల్ వే రివర్ స్లూయిజ్ గేట్ల నుంచి ప్రాజెక్టు దిగువకు వెల్లువలా జాలువారాయి.

ఈ విషయమై అధికార వైసీపీకి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ మధ్య రాజకీయ రచ్చకు కారణమయ్యింది. నీటిని కిందికి వదలడం తమ ఘనత అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తి చేశామనీ, తామే అధికారంలో వుంటే, ఏడాదిన్నర క్రితమే ఈ పని పూర్తి చేసేవాళ్ళమనీ టీడీపీ చెబుతోంది. ఎవరి గోల వారిదే. కేంద్రం ఇంకా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిథుల్ని ‘పెండింగ్’లో పెడితే, రాష్ట్రం ఆ నిథుల్ని రీ-ఎంబర్స్ చేసుకోవడానికి నానా తంటాలూ పడుతోంటే, ‘మా గొప్ప..’ అంటే, ‘కాదు మా గొప్ప..’ అని ఒకరిని మించి ఇంకొకరు గొప్పలకు పోయి, ఒకరిపై ఒకరు దుమ్మత్తిపోసుకోవడమేంటి.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు కొంతమేర వేగంగానే జరిగాయి. అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మెయిన్ ప్రాజెక్టు సంగతి పక్కన పెట్టి, కాలువల తవ్వకాల మీద ఆసక్తి చూపడం జరిగింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులకు కొంత కాలం పాటు బ్రేక్ వేసేశారు. ఇప్పుడేమో కేంద్రం ఇవ్వాల్సిన నిధుల కోసం దేబిరించాల్సిన దుస్థితి.

ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఇంకా చాలా చాలా చెయ్యాలి. అందులో ముంపు బాధితుల పునరావాసం అతి ముఖ్యమైనది. దాంతోపాటుగా, మిగతా పనులూ పూర్తి చేయాలి. అవన్నీ చేశాక గొప్పల గురించి మాట్లాడుకుంటే బావుంటుందేమో ఎవరైనాసరే. లేదంటే, అదిగో అలా సంబరపడుతున్నారు కదా.. ఇక, ప్రాజెక్టు పూర్తయినట్లే.. మాకేం సంబంధం లేదు.. అని కేంద్రం చేతులు దులిపేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...