జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రాంచీకి సమీపంలో ఉండే గుమ్లా జిల్లా ఫుట్ బాల్ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. గురువారం మద్యాహ్నం సమయంలో ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా రెండు జట్ల మద్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పిడుగు పడింది. ఆ ధాటికి ఒక ఆటగాడు అక్కడికి అక్కడే మృతి చెందాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం మొదలు అయ్యింది. మ్యాచ్ నిర్వాహకులు మ్యాచ్ ను నిలిపేయాలా అంటూ చర్చిస్తున్న సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది. అక్కడ మెరపు కూడా కనిపించింది. అదే సమయంలో పిడుగు పడ్డట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పిడుగు పడటంతో పరాస్ అనే ఫుట్ బాల్ ప్లేయర్ మృతి చెందాడు. స్థానిక ఆసుపత్రికి ఆయన్ను తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్ఉలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
142017 497683Could it be okay to write several of this on my small web site only incorporate a one way link towards the website? 651609
391048 119883Hello. Great job. I did not anticipate this. This is a remarkable story. Thanks! You created certain fine points there. I did a search on the subject matter and discovered the majority of folks will have exactly the same opinion together with your blog. 413531
814069 171570Yours is a prime example of informative writing. I think my students could learn a whole lot from your writing style and your content material. I could share this post with them. 788456
417620 796945Fantastic internet site, determined several something totally new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 302235