కరోనాతోపాటు దేశంలో అందరినీ వేధిస్తున్న కొత్త సమస్య బ్లాక్ ఫంగస్. కరోనా సోకి తగ్గినవారిలో ఎక్కువగా బయటపడుతున్న ఫంగస్.. కరోనా బారిన పడనివారికి సోకుతుందా? అనేది ఓ ప్రశ్న. దీనిపై నిపుణులు స్పందించారు. ‘రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో.. ఇతర వ్యాధులతో బాధపడేవారిలో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇది కొత్త వ్యాధి కాదు. గతంలోనూ ఉంది. షుగర్ స్థాయి 700-800 చేరినా, నియోనియాతో బాధపడేవారిలో కూడా వచ్చే అవకాశం ఉంది’ అని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ అన్నారు.
కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నవారు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డాక్టర్లు అంటున్నారు. మొదటి దశ కంటే రెండో దశ ప్రమాదకరంగా ఉండటం.. స్టెరాయిడ్లు ఎక్కువగా వాడటం వల్ల ఈ కేసులు ఎక్కువయ్యాయి. అందుకే ఈ ఫంగస్ తీవ్రత కనిపిస్తోంది. అయితే.. దీనిపై పూర్తిస్థాయి సమాచారం ఇంకా సేకరించాల్సి ఉందని అన్నారు.
756517 704674How considerably of an significant content material, maintain on penning significant other 77173
14984 285207Read More HERE. I bookmarked it. 78332
605308 422631Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past couple of posts are just just a little out of track! 914627
815323 645110This plot doesnt reveal itself; it has to be explained. 170208
35037 445909Its genuinely a cool and beneficial piece of information. Im glad that you shared this beneficial info with us. Please maintain us informed like this. Thanks for sharing. 383839
263876 431656I just could not go away your site prior to suggesting that I actually enjoyed the regular details an individual supply to your visitors? Is gonna be once more continuously as a way to check out new posts 243608