తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయ్యి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. ఈ అమ్మడు నటించిన ఆర్డీఎక్స్ సినిమాలో అందాల ఆరబోత విషయంలో దుమ్ము రేపింది. తెలుగులో ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఓటీటీ వైపు కూడా ఈమె అడుగులు వేస్తూ వస్తుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బేర్ బ్యాక్ తో, బికినీలో ఆకట్టుకునే ఫిజిక్ తో ఈమె మెప్పించింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పూత్ స్కిన్ టోన్ కు అంతా ఫిదా అవుతున్నారు. నిజంగా మీరు ఆర్డీఎక్స్ బాంబ్ మేడం అంటూ ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ హాట్ బ్యూటీ చేస్తున్న అందాల ప్రదర్శనకు ఇదో శాంపిల్ మాత్రమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.
685033 190324Hey! Im at work surfing about your blog from my new apple iphone! Just wanted to say I adore reading through your weblog and look forward to all your posts! Keep up the outstanding function! 986887
4994 285797Wow post thanks! We feel your articles are wonderful and want much more soon. We really like anything to do with word games/word play. 493919