Switch to English

సీఎం జగన్‌ అసహనం.. పవన్‌ కళ్యాణ్‌ హుందాతనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మామూలుగా అయితే, పవన్‌ కళ్యాణ్‌ ఒకింత ఆవేశపూరితంగానే కన్పిస్తారు. సినీ నటుడిగా, జనసేన అధినేతగా పవన్‌ కళ్యాణ్‌ ఎవర్నీ రెచ్చగొట్టాల్సిన పనిలేదు.. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా అంటే చాలు, అభిమానులు తమ పని తాము చేసుకుపోతారు. అలాంటిది, తన మీద స్వయంగా ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేశాక, వెంటనే పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానుల్ని, జనసైనికుల్నీ ‘సంయమనం పాటించండి’ అని పిలుపునిచ్చారంటే, అది ఆషామాషీ వ్యవహారం కాదు.

‘పవన్‌ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలు..’ అంటూ ఇలా వైఎస్‌ జగన్‌, పవన్‌ మీద విమర్శనాస్త్రాలు సంధించారో లేదో, ఆ వెంటనే.. వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత జీవితాన్ని తవ్వడం షురూ చేశారు పవన్‌ అభిమానులు. అంతే కాదు, జగన్‌ తాత ముత్తాతల వ్యవహారాల్నీ వెలికి తీస్తున్నారు. ఆఖరికి వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్నీ బయటపెడ్తున్నారు.

ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన వచ్చింది.. ‘సంయమనం పాటించాలి’ అంటూ. రేపు సాయంత్రం ఈ విషయంపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడబోతున్నారట. జనసేన పార్టీ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

నిజానికి, తన వ్యక్తిగత జీవితంపై జగన్‌ చేసిన ఆరోపణలకు గతంలోనే పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిందా.? నేను మూడు పెళ్ళిళ్ళు చూసుకోవడం వల్ల జగన్‌ మోహన్‌రెడ్డి జైలుకు వెళ్ళారా.? ఏం మాట్లాడతారు మీరు.. మేం మాట్లాడలేకనా? మాట్లాడటం మొదలు పెడితే, మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు.?’ అని పవన్‌ ఓ బహిరంగ సభలోనే జగన్‌కి రిటార్ట్‌ ఇచ్చారు.

మరి, ఇప్పుడు ఇంకోసారి పవన్‌ అలాంటి ప్రయత్నం చేస్తారా.? లేదంటే, ‘ఇసుక సమస్యపై జనసేన పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది’ గనుక, పవన్‌.. ఇంకాస్త సంయమనంతో వ్యవహరిస్తారా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...