Switch to English

వైఎస్‌ జగన్‌ ఎవరికి బినామీ.? జనసేన ‘పవర్‌’ పంచ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అత్యంత కీలకమైన విషయాలపై ముఖ్యమంత్రి స్పందన, రాష్ట్ర ప్రజలకున్న అనుమానాల్ని నివృత్తి చేస్తుంది. ముఖ్యమంత్రి తాను మాట్లాడలేని దుస్థితిలోనే ఎవరో ఓ మంత్రిని ఉసిగొల్పి.. ఆయా అంశాలపై అనుమానాల్ని రేకెత్తిస్తుండడం ఇటీవలి కాలంలో తరచూ చూస్తున్నాం. ఇదొక రాజకీయ వ్యూహం. ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే సిల్లీ పబ్లిసిటీ స్టంట్స్‌ ఇలానే వుంటాయి. రాజధాని అమరావతి విషయంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కూడా ఇలాగే వ్యవహరిస్తోందా.? అంటే, అవుననే అభిప్రాయం జనంలో బలపడుతోంది.

రాజధాని అంటే అది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికారపక్షానికి రాజధాని పట్ల చిత్తశుద్ధి కనిపించడంలేదు. మూడు నెలల పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అమరావతి విషయంలో మాత్రం ప్రజలకు స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. మరోపక్క మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే రాజధాని అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. దాన్ని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ, పవన్‌కళ్యాణ్‌ని ‘చంద్రబాబు బినామీ’ అంటూ విమర్శిస్తోన్న విషయం విదితమే.

Also Read: వైసీపీ వర్సెస్‌ జనసేన.. ఎవరికి ‘కాపు’ కాస్తారో.!

‘నేను చంద్రబాబు బినామీ అయితే, వైఎస్‌ జగన్‌ ఎవరికి బినామీ.?’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తున్నారు. ‘నేను టీడీపీని ప్రశ్నించినప్పుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, రోడ్ల మీద వున్నారు..’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఎద్దేవా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. వైఎస్‌ జగన్‌కి మాత్రమే కాదు, పదే పదే తనను బినామీ అంటూ మంత్రి బొత్స విమర్శించడాన్ని తప్పుపట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ‘మీడియా ముఖ్యమంత్రి..’ అంటూ బొత్సకి చురకలంటించారు.

టీడీపీ – జనసేన కుమ్మక్కయ్యిందా.? లేదా.? అన్నది కాదిక్కడ సమస్య. అమరావతిలోనే రాజధాని వుంటుందా.? లేదా.? అన్నది అతి ముఖ్యమైన సమస్య. ఈ విషయంపై స్పందించలేనంత దుస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు.? బొత్సకి వున్నపాటి ధైర్యం వైఎస్‌ జగన్‌కి లేకపోవడమేంటి.? మీడియాని రాజధాని విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫేస్‌ చేయలేకపోతున్నారంటే, తెరవెనుక వ్యవహారాలపై అనుమానాలు కలగకుండా వుండవు కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...