రమ్య సాంగ్ లో హీటెక్కిస్తానంటున్న రకుల్ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,551FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం సినిమాల్లో రీమిక్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. పాత సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ .. కొత్త హంగామా క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ .. న్యూ ట్రెండ్ తో దుమ్ము దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఓల్డ్ సాంగ్ ని రీమిక్స్ చేస్తూ .. ఆ సాంగ్ లో చిందేయడానికి రెడీ అయింది టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్.

ఆ వివరాల్లోకి వెళితే .. 1988 లో హిందీలో వచ్చిన దయవన్ సినిమాలో ”చాహే మేరీ జాను .. తూ ..” అంటూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో అప్పట్లో సౌత్ గ్లామర్ స్టార్ రమ్యకృష్ణ చిందులు వేసి .. ఆ పాటకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు అదే సాంగ్ ని రీమిక్స్ చేస్తూ మార్జావ అనే సినిమాలో పెట్టబోతున్నారు. ఈ సాంగ్ లో రమ్యకృష్ణ ప్లేస్ లో చిందులు వేయడానికి రెడీ అయింది అందాల రకుల్. మరి అప్పట్లోనే రమ్యకృష్ణ హాట్ హాట్ అందాలతో కిక్కెక్కించింది. మరి ఆమె సాంగ్ లో రకుల్ ఆమెను మించేలా హాట్ గా చిందులు వేస్తుందని టాక్. అన్నట్టు ఈ సాంగ్ కోసం ఈ అమ్మడు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

Also Read: బీచ్ బికినీలో రకుల్ .. రచ్చ రచ్చ ?

ఈ మద్యే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్న రకుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. ఇప్పటికే అక్కడ అవకాశాలు పట్టేయడానికి ఎక్కువగా ముంబై లోనే మకాం వేసింది. హీరోయిన్ గానే కాదు ఇలా స్పెషల్ ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెప్పేస్తూ ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకునే పనిలో పడింది రకుల్.

6 COMMENTS

సినిమా

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం..

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఎడిట్ కూడా లాక్ అయిపోయింది. సినిమా...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన మెగాస్టార్ Chiranjeevi చేసిన కామెంట్స్ ఇప్పుడు...

Daily Horoscope: సింహ రాశివారికి శుభవార్తలు.. తుల రాశివారికి ఆర్థిక జాగ్రత్తలు అవసరం

మే 15 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల పరిణామాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం...