గత కొంత కాలంగా ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉన్న పొలవరం ప్రాజెక్ట్ ఈసారి మరో వార్తతో మీడియాలో నిలిచింది. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా కాంక్రీట్ కర్సర్ పని చేస్తుండగా అందులో ఒక కార్మికుడు మృతి చెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇతర కార్మికులు మరియు స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న బస్సు మరియు రెండు కార్లను ద్వంసం చేశారు. దాంతో పోలీసులు భారీ ఎత్తున అక్కడకు చేరుకుని కార్మికుల ఆందోళన అడ్డుకున్నారు.
ఇప్పటికే పోలవరం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం మరియు ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ కార్మికుడు మృతి చెందడంతో మరింత చర్చనీయాంశం అయ్యింది. కార్మికుడి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత బంధువులకు అప్పగించగా శవంతో ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వం ఆదుకోవాలంటూ అంతా డిమాండ్ చేశారు.
329440 309280I dont normally look at these kinds of websites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as well. Thanks for giving me a big smile for the day 349796
458181 58370i just didnt want a kindle at very first, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages more than a book, and makes it such a whole lot additional convenient. i may possibly undoubtedly advocate this item: 45309
737897 789375This kind of lovely weblog youve, glad I located it!?? 739555
572339 429508It is a shame you dont have a donate button! Id most certainly donate to this outstanding web site! I suppose in the meantime ill be pleased with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this weblog with my Facebook group: ) 960517
385406 116924This weblog really is excellent. How was it produced ? 246760
408542 650406This really is actually fascinating, You are a really skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking far more of your magnificent post. Also, Ive shared your internet website in my social networks! 247502
400417 351866You developed some decent points there. I looked more than the internet for your problem and discovered most people will go along with together with your internet site. 612888