ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల వేడి ప్రవాసాంధ్రులను కూడా తాకింది. ఆంధ్ర లో ఎన్నికల నిర్వహణ పై ప్రవాసాంధ్రులు సంశయం వ్యక్తం చేస్తూ వారు ఈరోజు రోడ్లపైకి వచ్చి నినందించారు. అంతటితో ఆగక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే లా చూడాలని కోరుతూ భారత రాష్ట్రపతి కి లేఖ రాశారు.
లేఖలోని సారాంశం:
-
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి.
-
ఆంధ్రప్రదేశ్ లో ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ని కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా, అకారణంగా బదిలీ చేసింది కేంద్రప్రభుత్వం ఇటువంటి చర్యలను వెంటనే నిలిపివేసేలా చూడాలి.
-
పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై కేంద్రప్రభుత్వం చేస్తోన్న అకారణ ఐటీ దాడులను నిలిపివేసేలా చూడాలి..
-
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల ప్రక్రియ మొత్తాన్నీ పర్యవేక్షించుటకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక ప్యానెల్ ను పరిశీలకులుగా నియమించాలి.
ఇలా ప్రవాసాంధ్రులు రాష్ట్రపతి కి లేఖ పంపించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ విషయంలో మోడీ ప్రభుత్వ చర్యల పట్ల అసంతృప్తి గా ఉన్నట్లు అర్ధం అవుతోంది.
ఈ లేఖ పై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
145352 710626Its excellent as your other articles : D, regards for posting . 694573
836063 653710Cpr KIts really great read you know alot about this topic i see! 480898
8628 823307Hello! Ive been following your blog for a even though now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention maintain up the great work! 189169
416259 230477Im agitated all these write-up directories. It confident would be good to have every article directory that instantly accepts articles. 666000
691713 120485Hi there! I just want to give a huge thumbs up for the good data you could have proper here on this post. I will likely be coming once more to your weblog for a lot more soon. 467984
813563 979410Deference to op , some superb selective information . 521641
726778 308152Thanks for the auspicious writeup. It in fact used to be a leisure account it. Glance complicated to much more delivered agreeable from you! However, how can we be in contact? 738359