నివర్ తుఫాన్ తమిళనాడుపై అధిక ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాని తమిళనాడుతో పాటు ఆంద్ర ప్రదేశ్ ను కూడా నివార్ అతలాకుతలం చేసింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట కోత సమయం అవ్వడంతో నష్టం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలో 10 జిల్లాలు నివార్ వల్ల చాలా నష్టపోయినట్లుగా ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు పంటలకు నష్టం కలిగించడంతో పాటు వందల ఇళ్లను ముంచింది.
రాష్ట్రంలోని పది జిల్లాలు కూడా నివార్ వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇంకా కూడా చాలా జిల్లాల్లోని వందలాది మండలాలు నీటనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు నివార్ తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయి అంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో ఆ పది జిల్లాలు అయిన కృష్ణ, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో మొత్తం 126 మండలాల్లో కుండ పోత వర్షం కురిసింది. దాంతో 973 గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో నివార్ వల్ల 5 మంది మృతి చెందారు. పలువురు గల్లంతు అయ్యారు.
415293 872447Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to search out any individual with some original thoughts on this topic. realy thank you for starting this up. this site is one thing thats wanted on the web, somebody with a bit of originality. useful job for bringing something new towards the internet! 813769
462840 42514Thanks for another informative website. Where else could I get that type of info written in such an ideal manner? 66403
903273 19221Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned more from this post. Im extremely glad to see such amazing information being shared freely out there. 347157