ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది ఆమె నాభ నటేష్. ఇస్మార్ట్ సక్సెస్ తో ఈ ఇద్దరు భామలకు ఇప్పుడు టాలీవుడ్ లో ఛాన్సులు వరుస కట్టాయి. ఇలాంటి టైంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. అసలే ఈ మధ్య కుర్రకారుకు బాగా దగ్గరైన ఈ భామ ఇలా సడన్ గా వెళ్లేందుకు చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అసలు ఎందుకు ఈ న్యూస్ ప్రచారంలోకి వచ్చిందంటే .. నిధి తాజగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రిలేషన్ షిప్ స్టేటస్ అన్న కాలంలో .. ఎంగేజ్డ్ అని పెట్టడమే కారణం !! ఎంగేజ్డ్ అని పెట్టింది అంటే ఇప్పటికే ఈమె పెళ్లి ఫిక్స్ అయిందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి నిధి కి నెటిజన్స్ నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి .. నిధి పెళ్లి చేసుకోబోతున్నావా ? ఇంత తొందరగా పెళ్లి ఎందుకు. ఎవరితో అయినా ప్రేమలో ఉన్నావా ? అంటూ రకరకాల ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
దాంతో ఈ విషయం గురించి నిది స్పందించింది .. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. నేనేం పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. మరి రిలేషన్ షిప్ కాలం మాత్రం మార్చలేదు. అయినా ఈ అమ్మడు అప్పట్లో ఓ హీరోతో చెట్టా పట్టాలేసుకుని తిరిగిన సంగతి గుర్తుందిగా. అప్పటినుండి ఆ కాలం అలాగే ఉందనుకుంటా !!
726434 788021I appreciate you taking the time to create this post. It has been genuinely valuable to me certainly. Value it. 391150
464154 613312baby strollers with high traction rollers ought to be much safer to use compared to those with plastic wheels- 504020
250261 188150Immigration Lawyers […]the time to read or go to the content material or sites we have linked to below the[…] 97102
565628 898730wonderful issues altogether, you just received a brand new reader. 219739
865869 771947Visiting begin a business venture about the web typically indicates exposing your products or services moreover provider not only to some individuals inside your town, but however to a lot of future prospects who may possibly be more than the internet numerous times. easy internet business 702978
885620 71416not everyone would need a nose job but my girlfriend really needs some rhinoplasty coz her nose is kind of crooked- 602973
252941 945262Fairly uncommon. Is likely to appreciate it for men and women who contain community forums or anything, internet internet site theme . a tones way for the client to communicate. Superb job.. 316007