Switch to English

బిగ్ బాస్: వచ్చింది.. వెళ్ళింది.! ఏం సాధించింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నయని పావని.. సోషల్ మీడియా సెన్సేషన్ అనొచ్చా.? నిస్సందేహంగా అనొచ్చు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు అలాంటివి. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.. అదీ చిచ్చరపిడుగులా.! ఏం లాభం.? అలా వచ్చింది, ఇలా ఎలిమినేట్ అయిపోయింది.

అదేంటీ, అవసరమైనంతమేర కంటెంట్ నయని పావని ఇవ్వలేకపోయిందా.? ఎందుకు ఇవ్వలేదు.? హౌస్‌లో బాగానే పులిహోర కలిపింది. కంటెస్టెంట్లతో గొడవలూ పెట్టుకుంది. స్ట్రాంగ్‌గానూ కనిపించింది. అదేంటో, ఇలాంటి కంటెస్టెంట్లను సింపుల్‌గా బయటకు పంపేస్తుంటారు బిగ్ బాస్‌లో.!

అసలు బిగ్ హౌస్‌లో వుండేందుకు అర్హతేంటన్నది ఎవరికీ తెలియదు. కంటెంట్ ఇచ్చేవాళ్ళను పీకి పారేస్తారు. కంటెంట్ ఇవ్వగలిగే సత్తా వున్నోళ్ళనేమో డీగ్రేడ్ చేసేస్తుంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు.. వాళ్ళకు ఏం నచ్చుతుందో, అదే జనానికీ చూపిస్తారు. బిగ్ బాస్ నిర్వాహకుల్ని మేనేజ్ చేసుకుంటే, ఎక్కువ వారాలు హౌస్‌లో వుండొచ్చు.. అన్న ఇమేజ్ బిల్డప్ అయిపోయింది.

రతిక ఎలిమినేషన్ విషయంలోనూ అదే జరిగింది. శుభశ్రీ కూడా అంతే. దామిని సంగతి సరే సరి.! వాళ్ళని ఏ ప్రాతిపదికన బయటకు పంపేశారో తెలియదు. తిరిగి హౌస్‌లోకి వాళ్ళను తీసుకొచ్చేలా సిల్లీ వ్యవహారాన్ని ఎలా తెరపైకి తెచ్చారో వాళ్ళకీ తెలియదు.

ఇక్కడ, రతిక – నయని.. ఈ ఇద్దరి పరిస్థితీ వేరు. రతిక మల్టీ టాలెంటెడ్. సరిగ్గా వాడుకుంటే, సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగల కంటెస్టెంట్. నయని కూడా తక్కువేం కాదు. ప్చ్.. నయని పావని ఔట్. ఈ విషయమై బిగ్ బాస్ అభిమానులు గుస్సా అవుతున్నారు.

అన్నట్టు, ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో సందడి చేశాడు హోస్ట్ అక్కినేని నాగార్జునతో కలిసి. కానీ, ఏం లాభం.? బిగ్ బాస్ రేంజ్ పడిపోయింది. వ్యూయర్స్ అంతగా కనెక్ట్ అవలేకపోతున్నారు ఈ రియాల్టీ షోతో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...