టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు చిత్రంతో మొదలైన వారి ప్రస్థానం నేడు టాలీవుడ్ లో అగ్ర, మీడియం, లో బడ్జెట్ హీరోలతో వరసగా సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసింది, చేస్తోంది ఈ సంస్థ.
అలాంటి మైత్రి మూవీ మేకర్స్ కు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. వరసగా మూడు చిత్రాలు వారికి నష్టాలనే మిగిల్చాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట 11 కోట్ల లోటుతో ఫుల్ రన్ ముగించింది. నాని అంటే సుందరానికీ విచిత్రంగా కంటెంట్ బాగున్నా కానీ డిజాస్టర్ ఫలితం అందుకుంది.
ఇక మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానాతో చేసిన హ్యాపీ బర్త్ డే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇలా వరస ప్లాపులతో డీలా పడ్డ ఈ సంస్థ ఈ ఏడాదే పుంజుకోవాలని భావిస్తోంది.
340982 594954Amaze! Thank you! I constantly wished to produce in my internet website a thing like that. Can I take element of the publish to my weblog? 607184
532475 559532Excellently written write-up, doubts all bloggers offered exactly the same content material because you, the internet is a greater location. Please maintain it up! 682829
166216 330825A persons Are usually Weight loss is definitely a practical and flexible an eating plan method manufactured for those that suffer that want to weight loss and therefore ultimately conserve a significantly a lot more culture. weight loss 589550
355819 108262You got a really good internet site, Gladiolus I discovered it by way of yahoo. 533355
346688 77013Some really fascinating info , effectively written and broadly speaking user pleasant. 347540
749737 329146not everybody would require a nose job but my girlfriend actually needs some rhinoplasty coz her nose is kind of crooked- 529264