అప్పట్లో టాలీవుడ్ లో డ్రగ్స్ స్కాండల్ వివాదం పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు ఈ డ్రగ్స్ స్కాండల్ లో ఉన్నారంటూ సిట్ అధికారులు విచారించారు. అందులో పూరి జగన్నాధ్, రవితేజ, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, ఛార్మిలాంటి సినిమా నటీనటులు దాదాపు 16 మంది వరకు ఉన్నారు. ప్రసుతం కేసు విచారణలో ఉన్న విషయం తెలిసిందే.
2017 లో జరిగిన ఈ కేసు కోర్టులో ఉంది .. తాజాగా ఈ కేసునుండి ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ సేఫ్ అయినట్టు తెలిసింది.ఈ మద్యే బిగ్ బాస్ సీజన్ 2 కోసం ఆమె సిట్ అధికారుల పర్మిషన్స్ తో ఆ షోలో పార్టిసిపేట్ చేసింది. తాజాగా సిట్ ఇన్వెస్టిగేషన్ లో ముమైత్ ఖాన్ చెప్పిన విషయాలను, సాక్ష్యాలను పరిగణించిన కోర్టు ఆమెను ఈ కేసు నుండి విముక్తి చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుంది. పబ్బులు, క్లబ్బులు, ఫామ్ హౌస్ లాంటి వాటిల్లో వీటి జోరు ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు పుబ్బులపై దాడులు కూడా జరిపారు.ప్రస్తుతం ముమైత్ ఖాన్ ఈ కేసునుండి బయట పడడంతో ఇకపై ఆమె ఫోకస్ మళ్ళీ సినిమాలపై పెడుతుందట.
ఇప్పటికే హేజా అనే సినిమాలో నటిస్తుంది ముమైత్. దాంతో పాటు మళ్ళీ ఐటెం సాంగ్స్ చేసేందుకు సై అంటుంది. మొత్తానికి ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు .. అంటూ పోకిరి సినిమాలో ముమైత్ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికి మరచిపోలేరు .. ఇప్పుడు ముమైత్ కూడా ఇంకా పదహారు ప్రాయంలో ఉన్న అమ్మాయిగా కసక్కు మంటుంది.
244855 374390I adore your wordpress web template, wherever would you download it from? 395724
587199 861791There is noticeably big cash to realize about this. I suppose you produced particular nice points in features also. 43016
318612 272258Woh I like your articles , saved to fav! . 230087
19965 945016Beneficial information. Fortunate me I discovered your web site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 415324
441540 367788I like your writing style truly loving this web site . 326427