తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మోనాల్ ఈమద్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. ఎక్కువగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. అఖిల్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై మోనాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆయన చేసిన పని తనకు నచ్చదు అని ఆయన భార్యను వదిలేశాడు అంటూ వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశం అయ్యింది.
మోనాల్ ను ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి భర్త కావాలని ప్రశ్నించిన సమయంలో నాకు శ్రీకృష్ణుడి లాంటి భర్త కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. శ్రీరాముడు ఎందుకు వద్దంటూ ప్రశ్నించగా నాకు శ్రీరాముడు అంటే నచ్చదు. ఎవరి మాటో విని భార్యను వదిలేశాడు. అందుకే నేను చేసుకుంటే శ్రీకృష్ణుడు వంటి వారిని పెళ్లి చేసుకుంటాను అంది. నాకు పెళ్లికి ఇంకా సమయం ఉందని ఇప్పటి నుండే పెళ్లి గురించి ఆలోచించాలని భావించడం లేదు అంది.
238917 379019Wow that was strange. I just wrote an incredibly long comment but right after I clicked submit my comment didnt appear. Grrrr well Im not writing all that over once more. Regardless, just wanted to say great blog! 256386
364758 814863There is clearly a lot to know about this. I feel you produced various excellent points in features also. 623575
755369 460989Its actually a cool and valuable piece of info. Im glad which you shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing. 659049
10129 328259Hello! I just now would choose to supply a enormous thumbs up with the excellent details you can have here within this post. I will probably be coming back to your weblog web site for additional soon. 622409