Switch to English

Mohanbabu: కులం గురించి మాట్లాడిన అతన్ని చెప్పుతో కొడతా: మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Mohanbabu: కుల వ్యవస్థ పై సినీ నటుడు మోహన్ బాబు( Mohan Babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని తన విద్యాసంస్థల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంటూ కుల వ్యవస్థ పై మాట్లాడారు. చిన్నప్పుడు తను కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. తిరుపతి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి ఆయన 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 100 మొక్కలని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

‘అప్పట్లో కులాలు ఉన్నా సరే అందరూ ఆప్యాయంగా అక్క, అన్న, తమ్ముడు, అత్త, మామ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. కానీ ప్రస్తుతం ఒకరి కులాన్ని మరొకరు దూషిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అసలు ఈ కుల వ్యవస్థని ఎవరు కనిపెట్టారు. చిన్నప్పుడు ఒకసారి నేను టీ తాగుతుంటే నా పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అంటరాని వాడిగా పరిగణించడంతో నాకు కోపం వచ్చింది. కులం పేరుతో వేరుచేసి మాట్లాడితే చెప్పుతో కొడతానని షాప్ యజమానికి వారిని ఇచ్చాను. ఇప్పుడు కులపిచ్చి మరీ ఎక్కువైంది. ఇది నాశనానికి దారితీస్తుంది. అందుకే నాకు కులాలు అంటే అసహ్యం’ అని అన్నారు. తన ఎదుగుదలకి కారణమైన తల్లిదండ్రులను, అభిమానులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటానని మోహన్ బాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

20 COMMENTS

  1. Howdy I am so delighted I found your blog,
    I really found you by accident, while I was researching on Bing for something else, Anyways I am here now
    and would just like to say thank you for a tremendous post and a all round entertaining blog (I also love the theme/design), I don’t
    have time to look over it all at the moment but I have bookmarked it and also added your RSS feeds, so when I have time
    I will be back to read much more, Please
    do keep up the excellent work.

  2. Экспресс-строения здания: бизнес-польза в каждом блоке!
    В современной реальности, где моменты – финансы, строения быстрого монтажа стали решением, спасающим для фирм. Эти инновационные конструкции комбинируют в себе надежность, экономическую эффективность и быстрый монтаж, что придает им способность наилучшим вариантом для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания цена[/url]
    1. Ускоренная установка: Моменты – наиважнейший аспект в предпринимательстве, и скоростроительные конструкции дают возможность значительно сократить время строительства. Это особенно выгодно в постановках, когда требуется быстрый старт бизнеса и начать извлекать прибыль.
    2. Экономичность: За счет оптимизации процессов производства элементов и сборки на месте, финансовые издержки на быстровозводимые объекты часто приходит вниз, по отношению к обычным строительным проектам. Это обеспечивает экономию средств и получить более высокую рентабельность инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]http://scholding.ru/[/url]
    В заключение, скоро возводимые строения – это первоклассное решение для проектов любого масштаба. Они сочетают в себе ускоренную установку, экономичность и твердость, что делает их наилучшим вариантом для деловых лиц, ориентированных на оперативный бизнес-старт и получать прибыль. Не упустите возможность сэкономить время и средства, прекрасно себя показавшие быстровозводимые сооружения для ваших будущих проектов!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...