మోహన్ బాబు సినిమాల ప్రకారంగా స్లో అయ్యారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న మోహన్ బాబు సూర్య ఆకాశమే నీ హద్దురా చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మోహన్ బాబు కొత్త చిత్రం విడుదలైంది.
పాపులర్ రైటర్ డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. గాయత్రీ, ఈడో రకం ఆడో రకం, లక్కున్నోడు, సింగం 123 వంటి సినిమాలతో డైమండ్ రత్నబాబు ఫేమస్. ఇక ఈ సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. ఉగ్రరూపంతో మోహన్ బాబు వెనకాల ఇండియా మ్యాప్, కింద త్రివర్ణంలో టైటిల్ మధ్యలో అశోక చక్ర, ఇలా ఫస్ట్ లుక్ టైటిల్ అదిరిపోయింది. ఇప్పటికే షూటింగ్ కొంత మేర పూర్తయింది. పరిస్థితులు చిక్కబడ్డాక మిగిలిన షూటింగ్ ఉంటుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదలవుతుంది.
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
64793 845216Id need to speak to you here. Which isnt something Which i do! I really like to reading a post that really should get men and women to believe. Also, thank you for allowing me to comment! 686341
639649 12773I discovered your weblog internet site on google and check several of your early posts. Continue to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a although! 459811