కరోనా మొత్తం ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది అనడంలో సందేహం లేదు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు అన్ని కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారు. కరోనా పరిస్థితులు మెల్ల మెల్లగా కుదుట పడుతున్న నేపథ్యంలో మళ్లీ కంపెనీలకు ఉద్యోగులు దారి పడుతున్నారు.
అయితే కొన్ని కంపెనీలు మాత్రం శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోంను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మైక్రోసాఫ్ట్ వారు తమ ఉద్యోగులను శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం చేయించేందుకు నిర్ణయించుకున్నారు.
ఉద్యోగులు కోరుకుంటే వారు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగే అవకాశం ఉంది. కొంత మంది మాత్రం వారి మేనేజర్ల అనుమతులతో వర్క్ ఫ్రమ్ హోం లో కొనసాగించే అవకాశం ఉంది. కాని ఇప్పుడు మాత్రం వారు కోరుకుంటే వర్క్ ఫ్రమ్ హోం కొనసాగవచ్చు.
ఉద్యోగులు ఈ అవకాశంను వినియోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారు ఇంటి వద్ద నుండే వర్క్ చేయవచ్చు అంటూ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
487554 159042Very informative and superb bodily structure of content material , now thats user friendly (:. 303969
856378 563237Once I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with exactly the same comment. Is there any indicates you possibly can remove me from that service? Thanks! 414555