మెహబూబ్ దిల్ సే గురించి బిగ్ బాస్ కు ముందు ఎవరికీ పెద్ద తెలీదేమో కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తను చాలా ఫేమస్. బిగ్ బాస్ షో లో తన టాలెంట్ తో అందరినీ మెప్పించాడు మెహబూబ్. ముఖ్యంగా తన డ్యాన్సింగ్ టాలెంట్ కు అందరూ ఫిదా అయిపోయారు.
ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి, మెహబూబ్ ను ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెల్సిందే. తన మంచి మనసుకు మెచ్చుకుని 10 లక్షల రూపాయల చెక్కును అక్కడికక్కడే రాసి ఇచ్చారు చిరంజీవి. అలాగే తాను హీరో కావాలి అనుకున్నప్పుడు తనలో ఎంత తపన ఉందో, ఇప్పుడు అంతే తపన మెహబూబ్ లో చూస్తున్నాను అని చెప్పడం చాలా పెద్ద ప్రశంస.
ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమాలో మెహబూబ్ ను ఒక చిన్న రోల్ కోసం చిరు రికమెండ్ చేశారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
96262 922638The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as a lot as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is genuinely a handful of whining about something you can fix inside the event you werent too busy searching for attention. 343748
138446 917035I always was concerned in this topic and stock still am, regards for posting . 975325
648080 888289Sweet site , super pattern , rattling clean and use friendly . 98385
394763 518827Fantastic post man, keep the nice function, just shared this with the friendz 559734
99051 96758This internet website is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and youll surely discover it. 486753
79188 176943We clean up on completion. This may sound obvious but not several a plumber in Sydney does. We wear uniforms and always treat your home or workplace with respect. 418011