హీరోయిన్ గా చేసినప్పుడు ఎక్కువగా పద్దతిగా కనిపించడానికే మొగ్గు చూపింది మీరా జాస్మిన్. తెలుగు, మలయాళంతో పాటు తమిళ్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన మీరా, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. నాలుగేళ్ల తర్వాత మలయాళంలో మక్కల్ అనే చిత్రంలో నటించింది. ఇక మిగతా భాషల్లో కూడా అవకాశాల కోసం చూస్తోంది.
ఇందుకోసం అందరు హీరోయిన్లు ఎంచుకునే దారిలోనే వెళ్తోంది. 40 ఏళ్ల వయసున్న మీరాను చూస్తే వయసు అస్సలు తెలీదు. ఇంకా నిగనిగలాడిపోయే చర్మపు కాంతితో మెరిసిపోతోంది. దానికి తోడు ఇప్పుడు గ్లామర్ కు హద్దులు పెట్టుకోలేదు మీరా. రీసెంట్ గా ఇన్స్టా లో యాక్టివ్ అయిన ఈ భామ, లేటు వయసులో నాటుగా క్లివేజ్ అందాలు విసిరి అవకాశాలకు గేలం వేస్తోంది.
రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఈ ఫోటోలను తీసుకోండి. వీటిని చూసి అవకాశాలు ఇవ్వని వారు ఉంటారా? ఏమో చూద్దాం.