ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో క్రియేటివిటీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. సాదారణంగా అందాలను ఆరబోస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కొత్తగా ఆకట్టుకునే విధంగా స్కిన్ షో చేస్తే కాస్త ఇంట్రెస్ట్ కలిగి నెటిజన్స్ ఒక లుక్కేస్తారు. అందుకే ముద్దుగుమ్మలు తమ అందాలను మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు గాను క్రియేటివ్ పద్దతిలో ఫొటో షూట్ లు చేస్తూ ఉంటారు. హాట్ బ్యూటీ మన్నార చోప్రా విభిన్నమైన పద్దతిలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు అందాల విందు చేసింది.
మినీ స్కర్ట్ వేసుకుని ఓ వైపు తొడల అందం, మరోవైపు క్లివేజ్ షో తో మన్నారా ఏదో సీరియస్ గా బుక్ చదువుతున్నట్లుగా కలరింగ్ ఇస్తుంది. చిందరవందరగా ఉన్న బొమ్మలు బుక్కుల మద్య ఈమె కింద పడుకుని, కూర్చుని, ఎన్నో భంగిమల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ అమ్మడి ఫోజులు క్రియేటివిటీగా బాగున్నాయని కొందరు అంటూ ఉంటే నీ అందాల ప్రదర్శన కోసం పుస్తకాలను కూడా వదిలి పెట్టలేదుగా ఏదైతేనేం కుర్రకారుకు మాత్రం తన భంగిమలతో నిద్రలు లేకుండా చేస్తోంది.
186884 596948I dont normally look at these types of internet sites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as properly. Thanks for creating my day 209276
296553 951121You got a really great site, Gladiola I discovered it by means of yahoo. 767456
445455 861405Precisely what I was seeking for, thankyou for putting up. 2464