ప్రతిష్టాత్మకంగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీని మంచు విష్ణు దక్కించుకున్నాడు. మంచు విష్ణుకు బాలయ్య నుండి మాత్రమే కాకుండా పలువురి ప్రముఖుల నుండి కూడా మద్దతు దక్కింది. అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ను స్థానికేతరుడు అంటూ ప్రచారం చేయడం లో విష్ణు సక్సెస్ అయ్యాడు. ఫలితాలు ప్రకటించే సమయంలో మంచు విష్ణు కంట తడి పెట్టుకున్నాడు.
తల కిందకు దించుకుని కన్నీరు పెట్టుకున్నాడు. మంచు విష్ణు కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మంచు విష్ణు ఎడ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత చిన్న ఎన్నికలకు అంతగా ఎమోషనల్ అవ్వడం ఏంటీ భయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. సీఎం అయిన జగన్ కూడా ఇంతగా కన్నీరు పెట్టుకుని ఉండడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచి కన్నీరు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
655127 31685Usually I do not read post on blogs, even so I wish to say that this write-up really forced me to take a look at and do so! Your writing taste has been amazed me. Thanks, extremely excellent post. 155398
261076 752117I conceive this web internet site contains some rattling amazing info for everyone : D. 350840
235759 720739This plot doesnt reveal itself; it has to be explained. 33603
942092 555333Bookmarked your wonderful internet site. Fabulous function, unique way with words! 400637
866117 902717I like the way you conduct your posts. Hmm 640762
394303 480628This internet web site is my aspiration, really superb style and style and Perfect topic matter. 54797