సినిమా హీరోలపై ఫ్యాన్స్ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. తెలుగులో ఇది మరీ ఎక్కువ. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల తీరు అలానే ఉంది. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే.. రాధేశ్యామ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది.
ఇటివల రంగ్ దే ఫంక్షన్ కు హీరోయిన్ కీర్తి సురేశ్ రాకపోవడంతో ఆమె చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసి కనబడుట లేదు అని రాశాడు నితిన్. అయితే.. ప్రభాస్ ఫ్యాన్ రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ ఫొటో పోస్ట్ చేసి ముందు ఈ వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కోండి అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఎంత క్రేజీనో అంటూ.. మంచు మనోజ్ ‘పీక్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రభాస్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత పిచ్చెక్కిపోతున్నారో ఈ ట్వీట్ నిదర్శనంగా నిలుస్తోందని సరదా కామెంట్స్ వస్తున్నాయి.
379470 165454I cant say that I completely agree, but then once more Ive never really thought of it quite like that before. Thanks for giving me something to think about when Im supposed to have an empty mind even though trying to fall asleep tonight lol.. 539362
363928 96098You produced some decent points there. I looked on the net for any concern and discovered most individuals goes in addition to with all your site. 449719
891362 360301There a few fascinating points in time in this post but I dont know if I see these center to heart. There may be some validity but Ill take hold opinion until I explore it further. Outstanding write-up , thanks and then we want a lot far more! Put into FeedBurner too 23850