విజయనగరంకు చెందిన అశ్వనీరాజు పదవ తరగతి వరకే చదివినా అతడు చేసిన మోసాలు తెలిస్తే అవాక్కవ్వక మానరు. మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అశ్వనీరాజు దాంట్లో నష్టపోవడంతో ఈజీ మనీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తనకు పరిచయం ఉన్న వివాహిత సింధు భైరవిను తన పార్టనర్ గా చేర్చుకుని వ్యాపారం మొదలు పెట్టాడు. ఆన్ లైన్ ద్వారా అమ్మాయిల ఫొటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ వారితో మాట్లాడాలా అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చేవాడు.
ఎవరు ఏ అమ్మాయి కోసం ఫోన్ చేసినా కూడా భైరవి ఫోన్ మాట్లాడేది. ఆ మాటల్లో అవతలి వారిని మాయ చేసేది. కలవాలంటే మొదట డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేసే వారు. అలా అశ్వనీరాజు ఎంతో మంది వద్ద డబ్బులు వసూళ్లు చేశాడు. డబ్బులు చేతిలో పడగానే సిమ్ మార్చేవాడు. అలా దాదాపుగా 60 లక్షల వరకు అశ్వనీరాజు సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల ఒక ఎన్నారై ఇతడి వలలో చిక్కుకున్నాడు.
అమ్మాయిని కలిసేందుకు రూ. 8.5 వేల రూపాయలు ఇవ్వాలంటూ అడుగగా అతడు 8.5 కు బదులుగా 85 వేల రూపాయలు పొరపాటున ట్రాన్సపర్ చేశాడు. ఆ తర్వాత అతడికి కాల్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. అతడు కేసు పెట్టగా పోలీసులు తీగ లాగితే డొంక అంతా కదిలింది. ఒక చోట అశ్వనీరాజు మరియు భైరవిలు కలిసి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.
73540 75236This is 1 quite intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 201065
896478 799759Undoubtedly,Chilly location! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 286409
8115 630611The posh distributed could be described as distinctive; customers are in fact yearning for bags can be a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 509029
955841 453702This kind of lovely blog youve, glad I found it!?? 252984
426816 317685Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to far more added agreeable from you! Even so, how could we communicate? 255191