విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు అనగానే చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు మరో ఆలోచన లేకుండా తమ పిల్లలను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాల మోజు ఏ స్థాయిలో ఉందో విదేశీ పెళ్లి కొడుకు కు కూడా ఉంది.
అయితే కొంత మంది పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకు వెళ్లి అక్కడ ఆర్థిక పరమైన పరిస్థితులు ఇతరత్ర విషయాల కారణంగా భార్యలను ఇబ్బంది పెట్టడం డబ్బు తీసుకు రమ్మంటూ వేదించడం చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు అవుతున్నా అవి వారికి పట్టడం లేదు.
దేశం కాని దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు బాసటగా నిలిచేందుకు మహిళ కమీషన్ రెడీ అయ్యింది. విదేశాల్లో భార్యలను వేదిస్తున్న భర్తలకు బుద్ది చెప్పేందుకు వారి పాస్ పోస్ట్ రద్దు చేయిస్తున్నారు. పాస్ పోస్ట్ రద్దు అవ్వడం వల్ల ఆ దేశంలో న్యాయ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు భార్యతో వారు రాజీకి వచ్చి బుద్దిగా చూసుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఏడుగురు పాస్ పోస్ట్లు రద్దు చేయడంతో మంచి ఫలితం వచ్చినట్లుగా మహిళ భద్రత విభాగం అధికారి తెలియజేశారు. విదేశాల నుండి మొత్తం 119 ఫిర్యాదులు అందగా వాటిలో 76 కేసుల్లో అభియోగపత్రం దాఖలు చేశాం. 43 కేసుల్లో విచారణ కొనసాగుతుంది అంటూ అధికారులు తెలియజేశారు.
350420 26978Hi. Thank you for generating this internet site . I m working on betting online niche and have identified this internet site employing search on bing . Will likely be sure to look more of your content material . Gracias , see ya. :S 22780
45576 755064Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some exclusive thoughts on this subject. realy thank you for starting this up. this internet internet site is one thing thats needed on the net, someone with a bit of originality. valuable job for bringing something new to the internet! 477220