విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. దీనికి ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే షూటింగ్ ను వచ్చే నెల నుండి తిరిగి ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం లైగర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇంకా లైగర్ కు సంబంధించి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే పూరి జగన్నాథ్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. తలుచుకుంటే మూడే నెలల్లో సినిమాను పూర్తి చేసేయగలడు. అందుకే జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని డిసైడ్ అయ్యాడు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
749973 191357Its wonderful as your other articles : D, appreciate it for putting up. 990024
713911 879822Usually I dont read post on blogs, but I would like to say that this write-up quite compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, extremely wonderful post. 283824
629580 574795There is noticeably a whole lot to realize about this. I suppose you created certain good points in attributes also. 303061
72174 33351My brother suggested I would possibly like this blog. He was once entirely proper. This submit truly created my day. You cant believe just how so a lot time I had spent for this information! Thank you! 566874