Switch to English

లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదటి షో టాక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మి స్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో బాగానే సంచలనం రేపింది. ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజులను ముఖ్యంగా లక్ష్మి పార్వతి ఎంట్రీ నుండి జరిగిన కథను తెరకెక్కిస్తూ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ జనాలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి.. నిన్న కూడా సినిమా నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి తెలంగాణలో లక్ష్మి స్ ఎన్టీఆర్ విడుదల చేసుకోవచ్చంటూ కోర్టు తీర్పు చెప్పడంతో కొంత ఊరట కలిగింది. అయితే ఆంధ్రా లో మాత్రం ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేసుకోవచ్చంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ, ఓవర్ సీస్ లలో ఈ రోజు సినిమా విడుదలైంది.

ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు విడుదలైన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉందంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువైంది . ఈ సినిమా పై రివ్యూస్ అప్పుడే వచ్చేశాయి. అయితే సినిమా పై స్పందన మాత్రం బిన్నంగా ఉంది. ఇప్పటికే అమెరికాలో ప్రివ్యూ షో చూసినవాళ్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన విషయాన్నీ ప్రధానంగా తీసుకుని సినిమా చేసానని చెప్పుకుంటున్న వర్మ … లక్ష్మి పార్వతిని హైలెట్ చేసాడని తెలుస్తోంది. సినిమా మొదటి భాగంలో ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిల ముదురు ప్రేమ కథపైనే ఫోకస్ పెట్టాడని, లక్ష్మి పార్వతి డబ్బా ఎక్కువైందని రివ్యూస్ వస్తున్నాయి.

సినిమా మొత్తం పరమ బోరింగ్ గా సాగుతుందని, ముఖ్యంగా చంద్రబాబు కు సంబందించిన అంశాలు పెద్దగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకతను ఈ సినిమాలో చూపించారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వర్మ ఎప్పటిలాగే .. మరో పరమ బోరింగ్ సినిమా తీసాడని అంటుంటే .. మరికొందరు మాత్రం నిజంగా వర్మ ఇలాంటి సినిమా తీసినందుకు అభినందించాల్సిందే అంటూ పొగిడేస్తున్నారు.

లక్ష్మి పార్వతి – ఎన్టీఆర్ ల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారని అంటున్నారు. అలాగే కళ్యాణి మాలిక్ సంగీతం కూడా బాగుందని ప్రశంశలు వస్తున్నాయి. మొత్తానికి ఎక్కువ మంది మాత్రం లక్ష్మిస్ ఎన్టీఆర్ ఓ పరమ బోరింగ్ సినిమా అంటూ పేర్కొనడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందన్న విషయం రేపటికి అర్థం అయిపోతుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...