చిన్నపాటి వర్షం వస్తే చాలు.. హైదరాబాద్ రోడ్లన్నీ తటాకాలను తలపిస్తాయి. ఇక వాహనదారులైతే గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ లతో నరకాన్ని ప్రత్యక్షంగా చూసేస్తారు. ముందుకీ వెళ్లలేక, వెనక్కీ పోలేక నానా తంటాలు పడతారు. ఇక భారీ వర్షం కురిస్తే అంతే సంగతులు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సరిగ్గా సాయంత్రం సమయంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ వాగులను తలపించగా.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది.
సాధారణంగా ఇలాంటి ట్రాఫిక్ కష్టాలన్నీ సామాన్యులకే ఉంటాయి. కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ సమీక్షలు ముగించుకుని బయలుదేరిన ఆయన ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అటు ముందుకీ, ఇటు వెనక్కీ వెళ్లలేక ఆయన కాన్వాయ్ అలాగే ఉండిపోయింది.
ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులకు తెలియడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు అక్కడి ట్రాఫిక్ క్లియర్ చేసి కేటీఆర్ కాన్వాయ్ ను పంపించారు. మొత్తానికి హైదరాబాదీల బాధ కేటీఆర్ కి ఈ విధంగా తెలిసింది. ప్రతి విషయాన్నీ ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకునే ఆయన.. ఈ విషయాన్ని మాత్రం పెట్టలేదండోయ్. కారణం ఏమిటంటారు?
607249 966476Wonderful post, I conceive web site owners need to learn a lot from this web blog its rattling user genial . 901429
527139 86760Hello! I could have sworn Ive been to this site before but soon after browsing by means of some with the post I realized its new to me. Nonetheless, Im surely pleased I discovered it and Ill be book-marking and checking back regularly! 332474
466609 532404I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 238792
181286 680951Outstanding post, I conceive weblog owners ought to acquire a whole lot from this weblog its very user pleasant. 907022
870916 511656It is onerous to search out knowledgeable individuals on this topic, even so you sound like you already know what you are talking about! Thanks 982800