Switch to English

బర్త్‌డే స్పెషల్‌: టాలీవుడ్‌ ‘కంచె’ దాటించిన సృజనాత్మక దర్శకుడు ‘క్రిష్‌’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌ లో ఎంతో మంది కమర్షియల్‌ దర్శకులు ఉన్నారు. కాని విలక్షణ దర్శకులు.. ట్రెండ్‌ సెట్టర్‌ దర్శకులు మాత్రం అతి కొద్ది మంది ఉన్నారు. వారు తీసిన సినిమాలు తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విలక్షణ దర్శకుల్లో క్రిష్‌ ఒకరు. ఆయన తీసిన ప్రతి సినిమా కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ హిట్‌ కాకున్నా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమాగా నిలిచింది. కమర్షియల్‌ సినిమాలే చేయాలనే పంథా నుండి బయటకు వచ్చి సినిమాలు చేసే దర్శకుడు క్రిష్‌ దర్శకులకు ఉన్న ఒక కంచెను దాటేశాడు.

టాలీవుడ్‌ దర్శకులు ఇతర భాషల్లో రాణించడం చాలా అరుదు అన్నట్లుగా ఉన్న కంచెను క్రిష్‌ దాటేశాడు. బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంను హిందీ ప్రేక్షకుల్లో ఏర్పర్చుకున్న దర్శకుడు క్రిష్‌. ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. విలక్షణ సినిమాలను ఆధరించే ప్రేక్షకులు ఎప్పుడు కూడా క్రిష్ సినిమాలనే కోరుకుంటారు అనడంలో సందేహం లేదు. మొదటి సినిమా గమ్యం నుండి మొదలుకుని గత ఏడాది వచ్చిన ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల వరకు ఆయన జర్నీ చూస్తే దర్శకుడు అంటే వీడురా అన్నట్లుగా సాగింది.

ఆయన అన్ని జోనర్‌ లను టచ్ చేస్తూ ఒక్క ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కు పోకుండా సినిమాలు చేస్తున్నాడు. కమర్షియల్‌ హిట్‌ దక్కన్నంత మాత్రాన పంథా మార్చుకుంటాను అన్నట్లుగా కాకుండా నా సినిమాలు చూసేది కొందరే అయినా వారికి పూర్తి న్యాయం చేస్తాను అన్నట్లుగా క్రిష్‌ సినిమాలు చేస్తున్నాడు. వేదం వంటి విలువలతో కూడిన సినిమాను చేసిన ఆయన ప్రతిభను ఎంతగా అభినందించినా తక్కువే. కంచె సినిమాతో ఒక యుద్దంనే కళ్ల ముందు ఆవిష్కరించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకులకు పౌరాణిక సినిమా మాధుర్యంను చూపించాడు.

తక్కువ సమయంలో భారీ సినిమాలను చేయడం క్రిష్‌ కే సాధ్యం. యుద్దం నేపథ్యంలో సాగే కంచె మరియు పౌరాణిక సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలను ఆయన తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. కెరీర్‌ ఆరంభంలో మెల్లగా సినిమాలు చేసిన క్రిష్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.

గత ఏడాది పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఒక సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు క్రిష్‌. కరోనా కారణంగా పవన్‌ తో మూవీ ఆలస్యం అయ్యింది. ఈ గ్యాప్‌ లో పవన్‌ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఒక సినిమాను చేశాడు. వచ్చే నెల నుండి పవన్‌ కళ్యాణ్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

మెఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమాను క్రిష్‌ తెరకెక్కించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్‌ తో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న క్రిష్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు మా తరపున ఆయన అభిమానుల తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిష్‌ విలక్షణ సినిమాలు.. టాలీవుడ్‌ లో నిలిచి పోయే సినిమాలు మరిన్ని చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యపీ బర్త్‌ డే డైరెక్టర్‌ సర్‌.

3 COMMENTS

  1. 124827 126473Jane wanted to know though your girl could certain, the cost I simply informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract employing picking out her extremely own incorrect body art terribly your lady are usually like me. Citty style 882038

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...