Switch to English

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: మాజీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యల వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూపర్ ట్విస్ట్.! వైఎస్ వివేకానందరెడ్డి గతంలో, వైఎస్సార్ కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.

‘కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్సీపీ తరఫున జగన్, విజయమ్మ బరిలోకి దిగినప్పుడు.. విజయమ్మపై పోటీకి దిగారు వైఎస్ వివేకానందరెడ్డి. కాంగ్రెస్ డైరెక్షన్‌లో జగన్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. కానీ, అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ వెన్నంటే వున్నారు.. వారికే జగన్ సీటు ఇస్తారు తప్ప.. వైసీపీలోకి వచ్చినంతమాత్రాన వివేకానందరెడ్డికి ఎందుకు సీటు ఇస్తారు.? కడప ఎంపీ సీటు వ్యవహారంలో గొడవల వల్లనే వివేకానందరెడ్డి హత్య జరిగిందనడం సబబు కాదు..’ అన్నది కొడాలి నాని వాదన.

వైఎస్ వివేకానందరెడ్డిపై అంతటి ద్వేషం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుందా.? వైసీపీలోకి వచ్చినా, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిపై ‘పులివెందుల ఉప ఎన్నిక నాటి’ పగ, కక్ష.. కార్పణ్యాలు అలాగే వున్నాయా.? అన్న ప్రశ్నలకు స్వయంగా కొడాలి నాని అవకాశం కల్పించారు.

కాంగ్రెస్ పార్టీలో వుండి, వైఎస్ విజయమ్మకు పోటీగా వివేకానందరెడ్డి నిలబడిన మాట వాస్తవం. కానీ, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. ఆ మాటకొస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్తానం కూడా కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది.

కాంగ్రెస్ పార్టీతో తక్కువ అనుబంధం గనుక, వైఎస్ జగన్ వెంటనే తెంచేసుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ అనుబంధం గనుక కొంత ఆలస్యమయ్యింది వివేకానందరెడ్డికి.

ఆ మాటకొస్తే, బొత్స సత్యనారాయణ అలాగే కన్నబాబు తదితర నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినంతగా వివేకానందరెడ్డి ఏనాడూ విజయమ్మనిగానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగానీ విమర్శింలేదు కదా.? బొత్స సత్యనారాయణకి టిక్కెట్ ఇచ్చినప్పుడు.. కన్నబాబుకి టిక్కెట్ ఇచ్చినప్పుడు.. వివేకానందరెడ్డికి ఎందుకు టిక్కెట్ ఇవ్వకూడదబ్బా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...