Switch to English

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ.! ఖమ్మం.. రాజకీయ గుమ్మం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ‘ఖమ్మం’ అవుతోంది రాజకీయ గుమ్మం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ ప్రత్యేకత వుండేది. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా మాత్రమే కాదు, అక్కడి సామాజిక వర్గ సమీకరణాలు సహా.. చాలానే కీలక భూమిక పోషిస్తున్నాయి ఈ ‘గుమ్మం’ రాజకీయాలకు సంబంధించి.

ఖమ్మం వేదికగానే తెలంగాణలో మళ్ళీ రాజకీయం మొదలు పెడుతోంది తెలుగుదేశం పార్టీ.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం. ఇప్పటికే చంద్రబాబు అదే ఖమ్మంలో ఓ పెద్ద రోడ్ షో చేశారు. అది కాస్తా సూపర్ హిట్ అయ్యింది. చాపకింద నీరులా తెలంగాణలో రాజకీయ కార్యకలాపాల్ని టీడీపీ విస్తరిస్తోంది.

ఇక, కొత్త పార్టీ ‘వైఎస్సార్టీపీ’తో వైఎస్ షర్మిల కూడా ఖమ్మం కేంద్రంగానే తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తాజాగా, భారత్ రాష్ట్ర సమితి తన తొలి జాతీయ బహిరంగ సభని ఖమ్మం వేదికగానే నిర్వహిస్తోంది.

ఈ ఖమ్మం నుంచే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోంది కేసీయార్ నేృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి. ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ జనాల్ని పెద్దయెత్తున తరలించేందుకు కసరత్తులు చివరి దశకు వచ్చాయి. వేలాది మందిని ఖమ్మం బహిరంగ సభకు తీసుకురానుది బీఆర్ఎస్.

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా రాజకీయ వ్యూహాన్ని అమలు చేయాలన్న దిశగా భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహ రచన చేస్తోంది. మరోపక్క, ఖమ్మంపై ఫోకస్ పెడితే, ఆ:ధ్రప్రదేశ్‌లోనూ అడ్వాంటేజ్ వుంటుందని జనసేన తెలంగాణ విభాగం భావిస్తోంది.

మొత్తంగా చూస్తే, రానున్న రోజుల్లో ఇదే ఖమ్మం జిల్లా.. మరింతగా రెండు రాష్ట్రాల రాజకీయాలకు ముఖ ద్వారమవుతుందన్నది నిర్వివాదాంశమన్నమాట.

6 COMMENTS

  1. 60284 759053Greetings! Quick question thats completely off subject. Do you know how to make your internet site mobile friendly? My site looks weird when browsing from my apple iphone. Im trying to uncover a template or plugin that may well be able to correct this problem. If you have any suggestions, please share. With thanks! 830122

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...