మహానటి సినిమాతో అందాల భామ కీర్తి సురేష్ క్రేజ్ .. రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. అప్పటి వరకు గ్లామర్ హీరోయిన్ గానే ఇమేజ్ తెచ్చుకున్న కీర్తి కి ఆ తరువాత లేడి ఓరియంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటగలదని ప్రూవ్ చేసుకుంది. దాంతో ఆమెకు ఆ తరహా కథలతో దర్శక నిర్మాతల సంప్రదింపులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలుగులో మిస్ ఇండియా అంటూ ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది.
బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. ఇందులో కీర్తి అచ్చమైన గిరిజన యువతిగా కనిపిస్తుందని, సరికొత్త నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది.
266169 378312There is visibly a bunch to know about this. I believe you made various great points in functions also. 531872
778731 455249I visited a lot of website but I believe this 1 contains something extra in it in it 623993
559685 74971The great intreguing articles maintain me coming back here time and time once again. thank you so significantly. 751643
326737 108061You should join in a tournament 1st with the greatest blogs on the internet. I will recommend this internet web site! 769487