Switch to English

చిన్న జీయర్ తో గొడవలపై సీఎం కేసీఆర్‌ స్పందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,389FansLike
57,764FollowersFollow

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.

ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ కి చిన్న జీయర్ స్వామి కి మధ్య జరిగిన వివాదం ఏంటి.. వీరిద్దరి మధ్య ఎందుకు ఇప్పుడు గతం లో మాదిరిగా సంబంధాలు లేవు అంటూ మీడియా వారు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నలకు కేసీఆర్ చాలా లైట్ గా అనే సమాధానం ఇచ్చారు.

చిన్న జీయర్‌ స్వామికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. వాటిని కొందరు ఊహించుకుంటున్నారు తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అని క్లారిటీ ఇచ్చాడు.

గత కొన్ని రోజులుగా చిన్న జీయర్ స్వామి తో కేసీఆర్ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో పాటు త్వరలో జరగబోతున్న యాదాద్రి దేవాలయ యొక్క ప్రారంభోత్సవానికి కూడా ఆయనకు అధికారికంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆహ్వానం అందలేదని సమాచారం అందుతుంది.

కేసీఆర్‌ ఎంత లేదన్నా కూడా ఎంతో కొంత ఉంది అని మాత్రం కొందరు మీడియా వర్గాల వారు చెవులు కొరుకుంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన...

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

రాజకీయం

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

భార్యలు, కార్లు, పెళ్ళాలు.! వైఎస్ జగన్ పద్ధతి మారుతుందా.?

భార్యల్ని కార్లతో పోల్చి, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! పెళ్ళిళ్ళు, పెళ్ళాలు.. అంటూ ఎగతాళి చేసి, పాతాళానికి పడిపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! నీకూ తల్లి వుంది,...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

Modi-Pawan Kalyan: ‘పేరుకే పవన్.. కానీ ఆయనో తుపాను’ మోదీ ప్రశంసలు

Modi-Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అపూర్వ విజయంతో పార్టీ శ్రేణులంతా సంతోషంలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు....

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.1987 బ్యాచ్ కి చెందిన ఆయన ప్రస్తుతం అటవీ, శాస్త్ర...

ఎక్కువ చదివినవి

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

అరాచకాలకు ఎదురెళ్లిన వారికే అమాత్య యోగం..కూటమి ప్రభుత్వంలో మంత్రులు వీళ్లేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాల లెక్కలు తేలిపోయాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం మరి కొన్ని రోజుల్లో ఏర్పడబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈనెల 9న...

మ‌న‌మే ప్రీ-రిలీజ్ ఈవెంట్.. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే జూన్ 7న రిలీజ్ కు రెడీ అయ్యింది. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌క‌క్కిస్తున్న ఈ ఫీల్ గుడ్ మూవీలో యంగ్...

కూటమి గెలుపునకు “కాపు” కాసిన యువత

పవన కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, హేళన, ద్వారంపూడి, మిథున రెడ్డి, ముద్రగడల చిల్లర రాజకీయం, పిఠాపురం పై జగన్ ప్రత్యేక దృష్టి , మహాజన రాజేష్ లాంటి వాళ్ళ ఉడత ఊపులు, దిలీప్...

నోరు పారేసుకుని.. పదవి చేజార్చుకుని,ఏపీ మంత్రులు ఘోర పరాజయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కనీసం 20 స్థానాల్లో ఆధిపత్యం చూపించిన ఆ పార్టీ 10 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. సీఎం...